వీడియోకాల్‌లో పెళ్లి.. భారత్‌లోకి చొరబడ్డ పాక్ మహిళ.. మొదటి భార్య ఫిర్యాదుతో వెలుగులోకి
రాజస్థాన్‌లోని గ్వాలియర్‌కు చెందిన వివాహిత అంజూ పాక్.. నస్రుల్లా అనే పాకిస్థాన్ యువకుడితో 2019లో ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుంది. నస్రుల్లాను కలిసేందుకు పాక్‌కు వెళ్లిన ఆమె, అతడ్ని పెళ్లి చేసుకుంది. అనంతరం నస్రుల్లాను అంజూ తిరిగి పాకిస్థాన్‌లోకి పంపించింది. సరిగ్గా ఏడాది...







