News

News

వినీలాకాశంలో సూపర్ బ్లూమూన్

వినీలాకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది. సోమవారం రాత్రి సూపర్‌ బ్లూ మూన్‌ ఆవిష్కృతం కాబోతున్నది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్‌ మూన్స్‌ ఏర్పడుతుంటాయి. బ్లూ మూన్‌ మాత్రం అరుదుగా ఏర్పడుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ...
ArticlesNews

సామాన్య జన ప్రవక్త, గొప్ప సంఘ సంస్కర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు

( ఆగష్టు 19 - శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధనోత్సవాలు ) ప్రపంచంలో ఏ వింత జరిగినా బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు నేటికీ గుర్తుకు తెచ్చుకుంటారు. పోతులూర వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో...
ArticlesNews

సంపూర్ణ సమాజ రక్షణకు సమాజమే ‘రక్ష’

(ఆగష్టు 19 - రాఖీ పూర్ణిమ) హిందూ సమాజంలోని కుటుంబాల ద్వారా సోదరులకు సోదరీమణులు రక్షా సూత్రాన్ని కట్టే పండుగ రూపంలో రక్షాబంధన్ ప్రచారంలో ఉంది. భారతీయ ప్రజలతో ప్రాచీన కాలం నుండి రక్షాబంధన్‌కు గాఢమైన సంబంధం ఉంది. పురాతన భారతీయ...
News

ఆర్మీ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌గా తొలి మహిళ

భారత సాయుధ దళాల జనరల్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ సాధనా సక్సేనా నాయర్‌ నియమితులయ్యారు. మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులైన తొలి మహిళగానూ ఆమె వార్తల్లో నిలిచారు. వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌కి ప్రిన్సిపల్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పని...
News

గిరిజన సాంప్రదాయంలో సుప్రీంకోర్టు జడ్జి వివాహం

అరుకు అందాలు అద్భుతంగా ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జెకె మహేశ్వరి కొనియాడారు. జస్టిస్ దంపతులు అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగుడ మండలంలోని అరకులోయలో పర్యటించారు. రైలులో అరకు చేరుకున్న జస్టిస్ దంపతులను సంయుక్త కలెక్టర్ డా. ఎంజె అభిషేక్, ఐటీడీఏ...
News

అంగారకుడిపై నీరు

అంగారక గ్రహంపై నివాసయోగ్యతను గుర్తించేందుకు జరుగుతున్న పరిశోధనల్లో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జీవుల మనుగడకు కీలకమైన నీటిజాడలను అంగారకగర్భంలో పరిశోధకులు గుర్తించారు. ఈ గ్రహం ఉపరితలానికి 20 కిలోమీటర్ల లోతులో నీటి జాడలు ఉన్నట్టు నాసాకు చెందిన మార్స్‌ ఇన్‌సైట్‌...
ArticlesNews

వానకాల వధువులు.. వరదల భయంతో పాక్‌లో బాల్య వివాహాలు!

పొరుగు దేశం పాకిస్థాన్‌లో దారుణాతి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్న వేళ అక్కడ ‘వానాకాలం వధువులు‘ బలవంతంగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు అక్కడి కుటుంబాలు నిండా 14 ఏళ్లు కూడా నిండని బాలికలకు...
1 1,340 1,341 1,342 1,343 1,344 3,072
Page 1342 of 3072