అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా విశ్వ సంవాద కేంద్రం ఆంధ్రప్రదేశ్ సౌజన్యంతో జైశ్రీరామ్ అనే ప్రత్యేక గీతాన్ని ఈరోజు విజయవాడలో ఆవిష్కరించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారకులు శ్రీ విజయ ఆదిత్య గారు ఈ గీతాన్ని ఆవిష్కరించారు. జైశ్రీరామ్...
శ్రీ రామ జన్మభూమి విముక్తి కొరకు తమ సర్వస్వాన్ని అర్పించిన రామ భక్తులలో పరమ పూజనీయ శ్రీ బాలా సాహెబ్ దేవరస్, శ్రీ అశోక్ సింఘాల్, ప్రొ. రాజేంద్ర సింగ్ (రజ్జు భయ్య), శ్రీ హెచ్.వి. శేషాద్రి, శ్రీ మోరోపంత్ పింగళే,...
జమ్మూ కాశ్మీర్‌లో రాజధాని శ్రీనగర్‌లో 32 ఏళ్ల తర్వాత 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఆనందేశ్వర్ భైరవనాథ్ ఆలయంలో హవనం (హోమం)తో పాటు ప్రత్యేక పూజలు జరిగాయి. భగవాన్ శ్రీ భైరవనాథుని జన్మదినాన్ని పురస్కరించుకుని కాశ్మీర్ పండిత్ లు ఈ కార్యక్రమాన్ని...
అయోధ్యలోనున్న శ్రీరామ జన్మభూమి ఉద్యమాన్ని ముగింపు దశ వరకు చేర్చుటలో బహుమూల్యమైన పాత్ర ఎందరిదో ఉండింది. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణంకు సుదీర్ఘ పోరాటం జరపాల్సి వచ్చింది. ఎందరో ప్రాణత్యాగాలే ఈనాటి రామమందిర నిర్మాణం. అనేకమంది అజ్ఞాతవీరులు ఉన్నారు. రామ్ కొఠారి,...
అయోధ్యలో జనవరి 22న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఆ అద్భుత ఘట్టం కోసం దేశప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఐతే ఈ శ్రీరామ జన్మభూమి వివాదం ఏళ్ల తరబడి కొనసాగింది. వివాదాస్పద భూమిపై హిందూ, ముస్లిం పక్షాలు తమ వాదనను కొనసాగించి సుప్రీంకోర్టు...
జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరగనున్న వేళ ఓ కళాకారుడు గీసిన అద్భుత 3డీ పెయింటింగ్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది. అక్బర్ మొమిన్ గీసిన ఆ పెయింటింగ్‌లో పైకి హనుమాన్ చిత్రం కనిపిస్తుండగా, దాని...
అట్టడుగు వర్గాల, మహిళల హక్కులు నిరాకరించబడిన దేశంలో ఆనాటి కట్టుబాట్లను, సాంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను దిక్కరించిన భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి అణగారిన వర్గాల మాతృమూర్తి శ్రీమతి సావిత్రిబాయి ఫూలే. అక్షర సమాజం ద్వారా సమాజ అభ్యున్నతే ఆమె...
అనేక సంప్రదాయాలు ఉన్నప్పటికీ మనందరం ఒకే వారసత్వాన్ని చెందినవాళ్లమని మనందరి దేశం ఒక్కటేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ డా: మోహన్ భగవత్ తెలిపారు. అస్సాంలోని మజులి నది ద్వీపంలోని ఉత్తర కమలాబరి సత్రంలో రెండు రోజులపాటు...
రాష్ట్రంలో అన్యమతం ప్రచారం చేసే వారి నుండి హైందవులు నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మతమార్పిడి సంఘటనలు తరచుగా వెలుగు చూస్తునే ఉన్నాయి. క్రైస్తవ మత మార్పిడి మిషనరీలకు వ్యతిరేకంగా హిందువులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం మండలం చింతపల్లి గ్రామంలో మత మార్పిడి ఘటన చోటు చేసుకుంది. అయితే మత మార్పిడి మాఫియాను స్థానికులు అడ్డుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చింతపల్లి గ్రామంలో నాలుగు క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ఈ మందిరాలు తరచుగా లౌడ్ స్పీకర్లను వినియోగిస్తూ గ్రామస్థులను ఇబ్బంది పెడుతున్నాయి. దీనిపై గ్రామస్థులు పలుమార్లు సదరు చర్చీలకు సంబంధించినవారికి ఫిర్యాదు చేసినా..వారు పెడ చెవిన పెట్టారు. ఇక, తాజాగా ఐదవ చర్చి నిర్మాణం కూడా చేపట్టడంతో గ్రామస్థులు కోపోద్రేకులయ్యారు. రాత్రి వేళ్లల్లో సైతం లౌడ్ స్పీకర్లు వినియోగించడంతో గ్రామస్థులతో పాటు...