
421views
అయోధ్య కేవలం ఒక నగరం మాత్రమే కాదు, రాముడు ఒక కల్పన కాదు, రాముడు ఒక చరిత్ర, రాముడు వర్తమానం, రాముడు మానవాళికి భవిష్యత్తు. రాముడు ఆదర్శనీయుడు, అనుసరణీయుడు ఎక్కడైతే జీవితం ఉన్నతమైనదో ఉత్తమమైనది, ఉత్తమోత్తమ విలువ కలిగినదో అది అంతా రామమయమే. అందుకే రామ మందిరం కేవలం ఒక మందిరం కాదు. ఇది భారతదేశ సమాజం యొక్క గుర్తింపు.
-శ్రీ దత్తాత్రేయ హోసబాలే
సర్ కార్యవాహ్, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్





