News

News

మానవాళి మనుగడకు ఆధారం సనాతన ధర్మం

సనాతన ధర్మం మానవాళి మంచి కోరుకుంటుందన్నారు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి. అనంతరం ఆలయం వెలుపల...
News

సిరియాలో భారతీయులంతా స్వదేశం వచ్చేయాలి

అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మళ్లీ సంక్షోభం మొదలైంది. అధ్యక్షుడు బషర్‌-అల్‌-అసద్‌ గద్దె దిగాలంటూ తిరుగుబాటుదారులు భీకర దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో సిరియాలో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. అక్కడ ఉన్నవారంతా వెంటనే స్వదేశానికి వచ్చేయాలని సూచించింది....
ArticlesNews

ప్రపంచానికి మార్గదర్శకంగా భగవద్గీత : ఉపరాష్ట్రపతి

భగవద్గీత యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తోందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ అన్నారు. అంతర్జాతీయ గీతా మహోత్సవం సందర్భంగా హర్యానాలోని కురుక్షేత్రలోని గీతాజ్ఞాన సంస్థానం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు.భగవద్గీత యొక్క సారాంశాన్ని , సానుకూల ఆలోచనను సామరస్య సందేశాన్ని...
News

భూములు స్వాధీన పరచాలని లాతూర్‌ రైతులకు వక్ఫ్‌ బోర్డు నోటీసులు

తాము తరతరాలుగా సాగు చేసుకుంటున్న సుమారు 300 ఎకరాల భూములను స్వాధీనం చేయాలని వక్ఫ్‌ బోర్డు ట్రైబ్యునల్‌ నోటీసులు పంపించినట్టు మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లా రైతులు తెలిపారు. వాటిని వక్ఫ్‌ ఆస్తులుగా పేర్కొంటూ ఛత్రపతి శంభాజీనగర్‌లోని రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ట్రైబ్యునల్‌...
News

బంగ్లాలో మరో ఇస్కాన్‌ ఆలయం ధ్వంసం

బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇస్కాన్‌కు చెందిన మరో ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు. ఈ ఘటనలో మందిరంలోని దేవతామూర్తుల విగ్రహాలు, ఇతర సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ మేరకు కోల్‌కతా ఇస్కాన్‌ ఉపాధ్యక్షుడు రాధారమణ్‌...
News

మహా కుంభమేళా యాత్ర

మహాకుంభమేళాను పురస్కరించుకుని ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) సరికొత్త టూర్‌ ప్యాకేజీకి శ్రీకారం చుట్టింది. కుంభమేళాను వీక్షించటంతో పాటు పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేలా ‘మహా కుంభ్‌ పుణ్య క్షేత్ర యాత్ర - 2025 ’ పేరుతో ఏడు రాత్రులు,...
News

లద్దాఖ్‌లో ‘క్వాంటమ్‌’ ఎర్త్‌ స్టేషన్‌

ఉపగ్రహ ఆధారిత క్వాంటమ్‌ సమాచార ప్రసారాల సాంకేతికతపై భారత్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కమ్యూనికేషన్లలో అత్యధిక నాణ్యత, భద్రత కోసం క్వాంటమ్‌ టెక్నాలజీని వాడుకోవాలని నిర్ణయించించింది. సంప్రదాయ శాటిలైల్‌ కమ్యూనికేషన్ల కంటే శాటిలైట్‌ ఆధారిత క్వాంటమ్‌ కమ్యూనికేషన్లు విశిష్టమైనవి. సంప్రదాయ విధానాల్లో...
News

‘ఇస్కాన్’ ఆలయానికి నిప్పు.. విగ్రహాలు ఆహుతి

బంగ్లాదేశ్‌లో ప్రార్థనా స్థలాలపై విధ్వంసకాండ ఆగడం లేదు. హిందువులు, మైనారిటీలపై దాడులు, ప్రార్థనా స్థలాల విధ్వంసంపై నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ తగిన చర్యలు తీసుకోవడంలో మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ప్రముఖ హిందూ సాధువు...
ArticlesNews

ఉపకారికి బంగ్లాదేశ్ అపకారం!

కూర్చున్న కొమ్మనే నరుక్కుంటూ భవిష్యత్తును కాలరాసుకోవడం అంటే ఏమిటో ఇవాళ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను చూసి అర్థం చేసుకోవచ్చు! రిజర్వేషన్ల విషయంలో అసంతృప్తి పేరిట హసీనా నాయకత్వంలోని గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన నిరసనలను ఉద్దేశపూర్వకంగా హిందువుల వైపు మరల్చి, మరీ...
News

భక్తుల రద్దీకి అనుగుణంగా వసతులు

శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు ఆదేశించారు. ఆయన శనివారం దేవస్థానం ఇంజినీరింగ్, పరిపాలన, వసతి, పారిశుద్ధ్యం, రెవెన్యూ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ ఉద్యోగులందరూ జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని...
1 … 994 995 996 997 998 … 2,510
Page 996 of 2510