ప్రాచీన కట్టడాల పరిరక్షణ అందరి బాధ్యత
ప్రాచీన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డెప్యూటీ సూపరింటెండెండ్ ఇంజినీర్ మల్లెల సాంబశివకుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలోని భట్టిప్రోలు బౌద్ధస్థూపాన్ని సందర్శించి ఆవరణలో జరుగుతున్న మరమ్మతులను పరిశీలించి పలు సూచనలు చేశారు. భట్టిప్రోలులోని...









