56మంది పాకిస్తానీ హిందువులకు పౌరసత్వం
పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం 56మందికి భారత పౌరసత్వం ఇచ్చింది. ఆ 56మందీ పాకిస్తాన్ నుంచి రెండు దశాబ్దాల కంటె ముందు భారతదేశానికి శరణార్థులుగా వచ్చి గుజరాత్‌లో నివసిస్తున్న హిందువులు. డిసెంబర్ 11న అహ్మదాబాద్‌లో జరిగిన ఓ...









