బీఫ్ వడ్డించండి లేదా మూసుకోండి: బంగ్లాదేశీ రెస్టారెంట్లకు హెచ్చరికలు
‘‘బీఫ్ తినడం ఇస్లామిక్ ధర్మం. బీఫ్ ఉండని హోటళ్ళు హిందుత్వ ఏజెంట్లు. అన్ని రెస్టారెంట్లలోనూ బీఫ్ వడ్డించండి లేదా మూసేయాల్సిందే’’ అంటూ ఒక ముస్లిం గ్రూప్ బంగ్లాదేశ్‌లోని రెస్టారెంట్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఢాకా కేంద్రంగా పనిచేసే ‘ముస్లిం వినియోగదారుల హక్కుల...









