‘పువర్తి’కి స్వాతంత్య్రపు ‘వెలుగులు’!
పువర్తి.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని కీలకమైన మావోయిస్టు ప్రభావిత గ్రామం. అంతేకాదు హార్డ్ కోర్ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు మడవి హిడ్మా స్వగ్రామం కూడా ఇదే! ఇప్పటివరకు ఆ గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేదు. నేటికీ వారంతా కిరోసిన్...









