పీవోకేలో ప్రజల తిరుగుబాటు: పాకిస్థాన్ ఆక్రమించిందంటూ బహిరంగ సభలో స్థానిక నేత సంచలన వ్యాఖ్యలు!
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఇస్లామాబాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున తిరుగుబాటుకు దిగారు. అక్కడ జరిగిన ఒక భారీ బహిరంగ సభలో నిరసనకారులను ఉద్దేశించి స్థానిక నాయకుడు అమ్జాద్ అయూబ్ మీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...








