హైందవ శంఖారావం ర్యాలీ
హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలాఆనంద్ పిలుపునిచ్చారు.ఈరోజు ఆయన బిజెపి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, హైందవ శంఖారావాన్ని పురస్కరించుకొని జనవరి 2వ తేదీన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బేరీవారి మండపం నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నామని...









