హైందవ శంఖారావం సంఘీభావ ర్యాలీ
విజయవాడలో హైందవ శంఖారావం బహిరంగ సభకు సంఘీభావంగా అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో విశ్వ హిందూపరిషత ఐక్యవేదిక స భ్యులు ఘనంగా ర్యాలీ నిర్వహిం చారు. స్థానిక టీటీడీ కళ్యాణ మండపం నుంచి ర్యాలీ ప్రారం భమై దేవళం వీధిలోని ప్రసన్న...









