టిబెట్ కు స్వాతంత్య్రం ప్రకటించడమే పరిష్కారం
సరిహద్దు సమస్యల గురించి భారత్-చైనా ఎన్ని దఫాలు చర్చలు జరిపినా నిష్ప్రయోజనమని, ఎలాంటి సత్ఫలితాలు రావని 'అఖండ టిబెట్'ను రెండు దేశాలు గుర్తిస్తేనే మొత్తం సమస్యలకి పరిష్కారం లభిస్తుందని ధర్మశాల కేంద్రంగా పని చేస్తున్న టిబెట్ ప్రవాస ప్రభుత్వం అభిప్రాయ పడింది....









