దక్షిణభారతంలో జిహాద్ విస్తరణ కోసం ఐసిస్ ఇస్లామిక్ అనువాద కేంద్రం
హిందువుల్లో ఇటీవల పెరుగుతున్న చైతన్యాన్ని, తమ ధర్మం పట్ల వారికి కలుగుతున్న జాగృతిని కొన్ని రాజకీయ పక్షాలు అన్యమత వ్యతిరేకతగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అదే కోవలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు సైతం హిందూ చైతన్యాన్ని బూచిగా చూపుతూ భారత్‌లోని...









