హిందూ ధర్మ ప్రచార రథం ప్రారంభం
చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన ప్రచార రథాన్ని ప్రారంభించారు. హిందూ ధర్మ ప్రచారం నిమిత్తం ఉద్దేశించిన ఈ ప్రచార రథంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు.అనంతరం ఈఓ పెంచల కిషోర్ మాట్లాడుతూ, జిల్లాలోని మారుమూల గ్రామాలకు...









