News

ఢిల్లీ వర్సిటీలో భగవద్గీతపై 4 అనుబంధ కోర్సులు

380views

ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అందించే వివిధ కోర్సులకు అదనంగా భగవద్గీతపై నాలుగు వాల్యూ అడిషన్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని దిల్లీ యూనివర్సిటీ పాలకవర్గం ప్రతిపాదించింది. ‘గీతా ఫర్‌ హోలిస్టిక్‌ లైఫ్ఠ్,’ ‘గీతా ఫర్‌ సస్టైనబుల్‌ యూనివర్స్ఠ్,’ ‘లీడర్‌షిప్‌ ఎక్స్‌లెన్స్‌ త్రూ గీత్ఠా,’ ‘గీత: నావిగేటింగ్‌ లైఫ్‌ ఛాలెంజెస్’ అనే ఈ కోర్సులను ఎంచుకోవడం ఐచ్ఛికమేనని, నిర్బంధం కాదని విశ్వవిద్యాలయాల వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదనపై యూనివర్సిటీ పాలక వర్గం చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.