News

ArticlesNews

గిరులు.. ఆధ్యాత్మిక సిరులు

మానవాళికి అండదండలు, ధర్మానికీ ధైర్యానికీ ప్రతీకలు, మన ఎదుగుదలకు కొలమానాలు అచలాలు, వాటి శిఖరాలు. పర్వత పాదం నుంచి శిఖరం వరకూ అణువణువూ సందేశం అందిస్తుంది. చిన్నారిని బంగారుకొండ, ధైర్యశాలిని మేరునగధీరుడు అంటాం. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయని, దూరంగా ఉండే...
News

ముంబై శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో ‘డ్రస్ కోడ్’

ముంబైలోని ప్రసిద్ధ శ్రీ సిద్ధివినాయక ఆలయం ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని స్పష్టం చేసింది. భారతీయ వస్త్రధారణ, పూర్తి ఆచ్ఛాదనతో రావాలని తేల్చి చెప్పింది. స్కర్టులు, దేహం కనిపించేలా పారదర్శక దుస్తులు...
News

సామూహిక సూర్య నమస్కారాలు

భారతీయ సనాతన హైందవ సంప్రదాయాల్లో యోగాకు ఒక ప్రత్యేకత ఉందని శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి దుర్గారావు అన్నారు. రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండగగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో శ్రీకాకుళం జిల్లా అంతటా జిల్లా...
News

జవాన్లు, క్రీడాకారులు దేశానికే గర్వకారణం : దత్తాత్రేయ హోసబళే

జవాన్లు, ఆటగాళ్లు దేశ ఐక్యతకు, గర్వకారణానికి ప్రతీక అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే పేర్కొన్నారు. వీరిద్దరూ జాతీయ జెండాను మోస్తారని తెలిపారు. వారు దేశంలోని ఏ మూలనుంచైనా రావొచ్చని, ఏ కులం వారైనా కావొచ్చని, లేదంటే...
ArticlesNews

ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

జర్నలిస్టు ముసుగులో హిందూ వ్యతిరేక ప్రచారం చేసే రాణా అయ్యూబ్ మీద ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదయింది. అడ్వొకేట్ అమితా సచ్‌దేవా ఫిర్యాదు మేరకు ఢిల్లీ సెషన్స్ కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. రాణా అయ్యూబ్ సామాజిక మాధ్యమాల్లోని...
ArticlesNews

జనరల్ కరియప్పపై హత్యాయత్నం అంటూ ఆర్ఎస్ఎస్ పై `సిఐఎ పత్రం’ పేరుతో దుష్ప్రచారం

సోషల్ మీడియాలో, అలాగే జనసత్తా వంటి కొన్ని వార్తాపత్రికలలో వెలువడిన 'సిఐఎ"రహస్య" పత్రాల ఆధారంగా వెలువడిన కొన్ని నివేదికలు 1950లో తూర్పు పంజాబ్ పర్యటన సందర్భంగా అప్పటి భారత సైన్యానికి తొలి కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ కె.ఎం. కరియప్పను హత్య చేయడానికి ఆర్ఎస్ఎస్...
News

రాహుల్‌ గాంధీ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి : సింధియా

బిజెపి, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్‌ఎస్‌ఎస్‌ లు దేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం నాటి పరిస్థితులను కోరుకుంటున్నాయని ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాజ కుటుంబ వారసుడు, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాఆగ్రహం వ్యక్తంచేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం రాజులకు తప్ప వెనకబడిన...
News

ఆదివాసీ నాగోబా జాతర

తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆదివాసీ గిరిజనులు అత్యంత నియమ, నిష్టలతో నిర్వహించే నాగోబా జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. అర్ధరాత్రి జరిగిన మహాపూజకు వివిధ రాష్ట్రాల నుంచి ఆదివాసీ, గిరిజనులే కాకుండా గిరిజనేతరులు భారీగా తరలిరావటంతో కేస్లాపూర్‌ భక్తజన...
News

రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్ర శకటానికి మూడో స్థానం

రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా దేశ రాజధాని లో నిర్వహించిన పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్‌ శకటానికి మూడో స్థానం దక్కింది. రాష్ట్రం ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటం పరేడ్‌ను తిలకించేందుకు వచ్చిన అతిథులు, ప్రజలకు ఎంతగానో ఆకట్టుకుంది. శకటాల ప్రదర్శనలో ఉత్తరప్రదేశ్‌ శకటం...
1 … 908 909 910 911 912 … 2,510
Page 910 of 2510