రాజ్యాంగ స్ఫూర్తిని భంగపరిచిన 42వ సవరణ
జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్ జనవరి 26, 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 106 సవరణలు జరిగాయి. ప్రపంచంలో అత్యధిక సార్లు సవరణ జరిగింది కూడా భారత రాజ్యాంగానికే! ఇప్పటివరకు పరిశీలిస్తే సగటున రెండేళ్లకోమారు...









