మోగుతున్న డేంజర్ బెల్స్.. గిరిజన జనాభా అమాంతం తగ్గి… ముస్లిం జనాభా పెరుగుదల
జార్ఖండ్ లోని సంథాల్ పరగణాలో మతపరమైన జనాభా మార్పులపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్పులపై జాతీయవాదులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంపై బీజేపీ సీనియర్ నేత నిషికాంత్ దూబే వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. గిరిజన జనాభా 45 శాతం...









