News

News

ఆధ్యాత్మిక చింతనతో భక్తిభావం

ఆధ్యాత్మిక చింతనతో భక్తిభావం కలుగుతుందని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ అన్నారు. విశ్వంజీ జన్మదిన వేడుకల్లో భాగంగా బాపట్ల జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలోని చినకోండ్రుపాడు విశ్వనగర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య విశ్వంజీ ఔదంబర వృక్ష పీఠ సుస్థాపిత దత్త గురువులకు విశేష అర్చన చేశారు. అనంతరం యాగశాలలో వేద పండితులు శాస్త్రోక్తంగా అగ్ని ప్రతిష్ట, మహాగణపతి హవనం, సుదర్శన నారసింహ, శ్రీ మహారుద్ర హవనములు, స్థాపిత దేవతా పంచోపచార పూజ, నీరాజన, మహామంత్రపుష్ప చతుర్వేద సేవలను చేశారు. తొలుత శాంతిపాఠం, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యమేళన ప్రాశనం, రక్షాబంధనం, ఆచార్యాది ఋత్విక్‌ వరణం, వాస్తు, నవగ్రహ, యోగిని, క్షేత్రపాలక, సర్వతోభద్ర, సుదర్శన నారసింహ, మహామృత్యుంజయ సప్త చిరంజీవి ఆవాహనం, అఖండధీప స్థాపన కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. విశ్వమానవ సమైక్యతా సంసత్‌ కన్వీనర్‌...
News

ఏప్రిల్ 15 నాటికి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి: నృపేంద్ర మిశ్రా

ఈ సంవత్సరం ఏప్రిల్ 15 నాటికి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి అవుతుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోలీ పండుగ కోసం కార్మికులు...
News

దేవదాయశాఖ భూముల పరిరక్షణే ధ్యేయం

విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవదాయశాఖ భూముల పరిరక్షణే ధ్యేయమని ఆ శాఖ జిల్లా సహాయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష తెలిపారు. విజయనగరంలోని దేవదాయశాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో దేవదాయశాఖ పరిధిలో 9,900 ఎకరాల భూములు ఉన్నాయన్నారు. వాటిలో నాలుగువేల ఎకరాల...
News

టెర్రరిజంలో రెండో స్థానంలో పాకిస్తాన్..

పాకిస్తాన్ మరోసారి తనకు ‘‘టెర్రరిజం’’లో తిరుగు లేదని నిరూపించుకుంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్GTI-2025లో ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఆఫ్రికా దేశం బుర్కినాఫాసో ఉండగా, మూడో స్థానంలో సిరియా ఉంది. పాక్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్...
News

మోటుపల్లి ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి

బాపట్ల జిల్లాలోని మోటుపల్లి ప్రాచీన ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తెస్తూ పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్‌ జె వెంకట మురళి తెలిపారు.జిల్లాలోని మోటుపల్లి గ్రామం, మ్యూజియం నిర్మాణం, వీరభద్రస్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ సమావేశం స్థానిక కలెక్టర్‌ చాంబర్‌లో నిర్వహించారు. కాకతీయులనాటి...
News

రాష్ట్రస్థాయి ఔషధ మొక్కలపై అవగాహన సదస్సు

ఆంధ్రప్రదేశ్‌ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్‌ మంజుల డీ హోసమని ఆదేశాల మేరకు విజయవాడలోని గాంధీనగర్‌లో రాష్ట్రస్థాయి ఔషధ మొక్కల పంటల కొనుగోలుదారులు, అమ్మకం దారుల అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆయుష్‌...
News

‘‘ఖలీఫా రాజ్యం కావాలి’’.. బంగ్లాలో ‘‘హిజ్బ్ ఉత్-తహ్రీర్’’ డిమాండ్.

షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్‌ ఈ మతఛాందసవాద శక్తుల్ని కంట్రోల్ చేయకపోవడమే కాకుండా, వారితో స్నేహం చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు వారికి బలంగా మారింది. షేక్...
News

ముందు హోలీ తర్వాత నమాజ్.. సంభాల్‌‌‌‌‌‌ పోలీసుల ఆదేశాలు

ఈ నెల 14 శుక్రవారం రోజు హోలి పండుగ రావడం, రంజాన్​ మాసం ప్రార్థనల నేపథ్యం లో ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని సంభాల్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకు న్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2:30 గంటల దాకా హిందువులు హోలీ జరుపుకోవాలని, ఆ...
ArticlesNews

పరమాత్మ స్వరూపులు అవధూత శ్రీ వెంకయ్య స్వామి

( మార్చి 11 - శ్రీ వెంకయ్య స్వామి జయంతి ) భారతదేశం అత్యున్నతమైన ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన పుణ్యభూమి. ఎందరో ఆధ్యాత్మిక గురువులు, అవతార పురుషులు, మహర్షులు జన్మించిన యోగభూమి. అలా భారతావనిలో నడయాడిన ఎందరో అవధూతలలో ఒకరు గొలగమూడి...
1 … 845 846 847 848 849 … 2,510
Page 847 of 2510