మారిషస్ అధ్యక్ష దంపతులకు గంగాజలం
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ మంగళవారం మారిషస్ వెళ్లారు. వెళ్తూ ఆయన వెంట కుంభమేళా సమయంలో సేకరించిన పవిత్ర గంగాజలాన్ని తీసుకువెళ్లారు. వాటిని మారిషస్ అఽధ్యక్షుడు ధరమ్ గోకుల్‌కు బహూకరించారు. ఆయన సతీమణికి బనారస్ చీరను బహుమతిగా ఇచ్చారు....









