News

News

మహిళపై పర్సు, మొబైల్ విసిరి.. దాడి చేసిన పాస్టర్… వీడియో వైరల్

స్వయం ప్రకటిత క్రైస్తవ పాస్టర్ బజీందర్ సింగ్ వివాదాస్పదంగా ప్రవర్తించాడు. ఈయనకి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారుతోంది. తన ఆఫీసులో వున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ... వాళ్లపై వస్తువులు విసిరేస్తూ హంగామా చేశాడు. అంతేకాకుండా ఓ...
News

శివాజీ ఫొటోను స్టేటస్‌గా పెట్టుకున్న ఇద్దరు యువకులను చితకబాదిన పోలీసు అధికారి

హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫొటోను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నందుకు ఇద్దరు గిరిజన యువకుల్ని పోలీసు అధికారి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. అకోలాలోని బాలాపూర్ తాలూకా లోహారా గ్రామానికి చెందిన ప్రశాంత్ ధేలే,...
News

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లన్నను రాష్ట్రీయ స్వయంసేవకసంఘ్‌ సర్‌సంఘచాలక్ మోహన్‌ భగవత్‌ గారు దర్శించుకున్నారు. శ్రీశైలం మహా క్షేత్రంలో గురువారం నుంచి ప్రారంభమైన ఉగాది మహోత్సవాల సందర్భంగా మల్లన్నను దర్శించుకున్నారు.ఆలయ రాజ గోపురం వద్ద ఆయనకు ఆలయ ఈవో శ్రీనివాస రావు...
News

ఆలయ భూముల ఆక్రమణదారులకు నోటీసులు

వైయస్సార్ కడప జిల్లా మైదుకూరు స్థానిక శ్రీ పార్వతీ సమేత భీమేశ్వరస్వామి ఆలయ భూములను ఆక్రమించిన వారికి నోటీసులు ఇచ్చినట్టు దేవదాయశాఖ మైదుకూరు ఈఓ ఎంఎస్‌ ప్రసాదరావు తెలిపారు. స్థానిక ప్రొద్దుటూరు రోడ్డులో గత బుధవారం దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ మల్లికార్జున...
News

అనంత దూరంలోని… ఆ గెలాక్సీలో ఆక్సిజన్‌!

అనంతమైన విశ్వంలో మన భూమిపై తప్ప ఇంకెక్కడా ప్రాణవాయువు(ఆక్సిజన్‌) ఉండకపోవచ్చని శాస్త్రజు్ఞలు ఇప్పటిదాకా భావించేవారు. కానీ మనకు అత్యంత సుదూరంలో ఉన్న ఒక నక్షత్ర మండలం (గెలాక్సీ)లో ఆక్సిజన్‌ ఆనవాళ్లను గుర్తించారు. అంతేగాక భారీ లోహాల జాడను సైతం కనిపెట్టారు. ఈ...
News

బంగ్లాదేశ్లో త్వరలో సైనిక పాలన! స్థానిక మీడియాలో కథనాలు

బంగ్లాదేశ్లో త్వరలో సైనిక పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించడం సంచలనాత్మకంగా మారింది. తాత్కాలిక ప్రభుత్వాధినేత, నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ పై తిరుగుబాటుకు సైన్యం సిద్ధమవుతున్నట్లు మీడియా పేర్కొంది. గతేడాది అక్టోబర్లో ప్రధానమంత్రి పదవి...
News

హమాస్‌కు వ్యతిరేకంగా పాలస్తీనియన్ల భారీ నిరసన

గత 17 నెలలుగా యుద్ధంతో శిథిలమైన గాజా స్ట్రిప్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక పక్క వేలాది మంది మరణం, మరో పక్క ఆస్తుల ధ్వంసం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు.. వీటితో కొన్ని నెలలుగా విసిగి వేసారిన...
ArticlesNews

అన్నదాతను ఆదుకున్న గోమాత

తెలంగాణలోని హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో కేవలం 300 జనాభా, 72 ఇళ్లున్న ఓ కుగ్రామం.. ఇక్కడి అన్నదాతలు ఒకప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి విలవిల్లాడారు. ఇప్పుడదే గ్రామం అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యిని స్థానికంగా విక్రయించడంతోపాటు...
News

క్రైస్తవ మిషనరీల భూ మాఫియాకి వ్యతిరేకంగా హిందూ మహిళల నిరాహార దీక్షలు

క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా కాకినాడలోని కురాడ గ్రామంలో హిందువులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. క్రైస్తవ మిషనరీలు అక్రమంగా భూములను ఆక్రమిస్తూ, చర్చిలు నిర్మిస్తున్నారని హిందువులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ఈ రిలే నిరాహార...
News

‘పాపవినాశనం’లో బోటింగ్ ట్రయల్ రన్, భక్తుల ఆగ్రహం

పర్యాటకాభివృద్ధిలో భాగంగమని తిరుమలలోని పాపవినాశనం డ్యామ్ లో తిరుపతి అటవీశాఖ అధికారులు బోటింగ్ ట్రయల్ రన్ నిర్వహించారు. తిరుమలలోని కుమారధార, పసుపుధార నీరు పావవినాశనం డ్యామ్ కు చేరుతుంది. ఈ ప్రాంతంలోనే టీటీడీకి చెందిన పాపవినాశనం తీర్థం, గంగాదేవి ఆలయం ఉంది....
1 … 819 820 821 822 823 … 2,510
Page 821 of 2510