విజయవాడకు చెందిన శ్రీరామ శోభాయాత్ర సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల 6వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన సాయంత్రం 4 గంటలకు శ్రీరామ శోభాయాత్ర జరుగుతుందని తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శ్రీ శివస్వామీజీ తెలిపారు. బుధవారం సత్యనారాయణపురంలో ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్...
( మార్చి 29 - మళయాళ స్వామి జయంతి ) సృష్టిలోని సమస్త జీవరాశుల్లోకి మానవుడు శ్రేష్టమైన ప్రాణి. అందరి హృదయాల్లో భగవత్ స్వరూపం ఉంది. ‘నేనెవరిని?’ అనే ప్రశ్న వేసుకుంటే సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానం మన శరీరం కన్నా...
అక్రమ మదర్సాలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సరైన పత్రాలు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న అక్రమ మదర్సాలపై లోతైన విచారణ జరపాలని ముఖ్యమంత్రి పుష్కర్ ధామీ అధికారులను ఆదేశించారు. అక్రమ మదర్సాలకు అసలు ఎక్కడి నుంచి ఆర్థిక వనరులు సమకూరుతున్నాయో విచారణ...
కర్ణాటక రాష్ట్రంలోని ప్రభుత్వ కాంట్రాక్ట్ లలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని విశ్వహిందూ పరిషత్ సెక్రెటరీ...
డైవింగ్ సపోర్ట్ వెసెల్స్ నిర్మాణంలో భారత్ కీలక మైలురాయిని అధిగమించింది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా విశాఖలోని హిందూస్థాన్ షిప్ యార్డ్‌లో పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి ఉపక్రమించిన హిందూస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్(హెచ్‌ఎస్‌ఎల్) సాంకేతిక సంస్కరణలు చేసుకుంటూ.. ఐఎన్‌ఎస్...
గోఆధారిత వ్యవసాయం ఎంతో మేలని రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ అన్నారు.ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని స్థానిక రాధాకృష్ణ కల్యాణ మండపంలో గోఆధారిత వ్యవసాయంపై అవగాహన సదస్సు, అనంతరం వ్యవసాయ రంగంలో వినూత్న రీతిలో పంట ఉత్పత్తులను...
సంస్కృత భాషకు నిలయమైన ఎన్‌ఎస్‌యూలో దైవభాషను అభ్యసిస్తున్న, అధ్యయనం చేస్తున్న విద్యార్థులు అదృష్టవంతులని బెంగళూరు డీఆర్‌డీఓ ప్రముఖ శాస్త్రవేత్త ఎల్‌ఎన్ రాఘవేంద్ర కొనియాడారు.తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో వర్సిటీ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి, ప్రసంగించారు....
అంతర్జాతీయ వేదికపై భారత్‌ను నిందించాలని మరోసారి యత్నించిన పాకిస్థాన్‌కు మళ్లీ భంగపాటు ఎదురైంది. జమ్మూ కశ్మీర్ పై అనవసర ప్రస్తావన తీసుకొచ్చిన దాయాదికి భారత్ గట్టిగా చురకలంటించింది. ఆ ప్రాంతం ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది. పాక్ చట్టవిరుద్ధంగా...
అనకాపల్లి పట్టణంలోని గాంధీనగరం సత్యసాయి మందిరంలో సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో జిల్లాలోని బాల వికాస గురువులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సత్యసాయి సంస్థల జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ బాల వికాస గురువులు ద్వారా పిల్లలకు...