గోమాతకు జాతీయ గౌరవ హోదా కల్పించాలి: గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ ప్రతినిధుల వినతి
నరసరావుపేట: గోమాతకు రాజ్యాంగబద్ధమైన జాతీయ గౌరవ హోదా కల్పించాలని, దేశవ్యాప్తంగా గోవధను పూర్తిగా నిషేధించాలని గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ ప్రతినిధి రాధారమణదాస్ పల్నాడు జిల్లా నరసరావుపేటలో పీజీఆర్‌ఎస్‌లో...








