తాలిబాన్ తరహాలో హిందూ డ్రైవర్ హత్య
న్యూఢిల్లీలో అచ్చు తాలిబాన్ల తరహాలో హిందూ క్యాబ్ డ్రైవర్ విజయ్ కుమార్ ను (40) నలుగురు ముస్లింలు ఘోరంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు మద్యం మత్తులో ఉన్నారని, సులభంగా డబ్బు సంపాదించడం కోసం దొంగతనానికి పాల్పడి...









