News

News

వక్ఫ్‌ సవరణ చట్టం తెచ్చినందుకు ధన్యవాదాలు : దావూదీ బొహ్రా ముస్లింలు

వక్ఫ్‌ (సవరణ) చట్టం చేసినందుకు ప్రధాని మోదీకి దావూదీ బొహ్రా ముస్లింలు ధన్యవాదాలు తెలిపారు. సవరణ చట్టంలో తమ డిమాండ్లను పొందుపరిచినందుకు సంతోషం వ్యక్తంచేశారు. వీరు గురువారం ప్రధానిని కలిశారు. షియా ముస్లింలలో దావూదీ బొహ్రాలు జనాభాపరంగా మైనారిటీలు. ఆర్థికంగా వీరు...
News

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

భారతీయ సంస్కృతి, వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించింది. భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు....
News

ఆ ఆస్తి వక్ఫ్ ఆస్తి.. 150 కుటుంబాలకు వక్ఫ్ బోర్డు నోటీసులు

తమిళనాడులోని కట్టుకొల్లై గ్రామంలోని 150 కుటుంబాల భూమి తమదేనంటూ వక్ఫ్ బోర్డు ప్రకటించేసుకుంది. అంతేకాకుండా ఆ కుటుంబాలకు వక్ఫ్ బోర్డు నోటీసులు కూడా పంపింది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విరించిపురంలోని సయ్యద్ అలీ మసీదు జారీ చేసిన ఈ...
News

గొడ్డు మాంసాన్ని దేవాలయంలోకి విసిరేసిన ముస్లిం…. కాసేపటికే అరెస్ట్

రొంగలి బిహు వేడుకల సందర్భంగా అసోంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీభూమి జిల్లాలోని దత్తా అనే గ్రామంలోని భైరవ మందిరంలో గొడ్డుమాంసాన్ని విసిరేశారు. ఫక్రుద్దీన్ అనే వ్యక్తే ఈ పని చేసినట్లు గుర్తించి, పోలీసులు అరెస్ట్ చేశారు. మత సామరస్యాన్ని,...
News

19 నుంచి అష్ట ప్రహరీ రామనామ యజ్ఞ సంకీర్తన నామ జపయజ్ఞం

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పురపాలక సంఘ పరిధి బెల్లుపడ మరోసారి ఆధ్యాత్మిక శోభతో అలరించనుంది. ఈ నెల 19 నుంచి ఘృత, నామ యజ్ఞాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం బాహుదా నదిలో గంగ పూజ చేసి కలశాలతో జలాలను తీసుకొచ్చి...
News

ఆలయ భూమి కబ్జా చేస్తే చర్యలు

ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని పెదఇర్లపాడు మల్లేశ్వరస్వామి ఆలయ భూముల కబ్జాపై రెవెన్యూ, ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామ సమీపంలోని ఈ ఆలయానికి చెందిన 133 సర్వే నంబర్‌లో 15 ఎకరాల విలువైన పొలం ఉంది. దీని చెంతనే గ్రామానికి...
News

ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్‌తో పాక్ కి ఉన్న సంబంధం

కశ్మీర్ గురించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్‌తో దాయాదికి ఉన్న సంబంధమని స్పష్టం చేసింది. ‘‘విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుంది..? కశ్మీర్‌ భారత...
News

పాక్‌ దుర్బుద్ధి.. కశ్మీర్‌ను మర్చిపోలేకపోతోందట..

అంతర్జాతీయ వేదికలపై ఎన్ని మొట్టికాయలు పడినా పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకోవడం లేదు. జమ్మూకశ్మీర్ పేరు చెప్పి, భారత్‌ను నిందలపాలు చేయాలని పాకులాడి బోర్లా పడుతున్నా దాని బుద్ధి మారడం లేదు. తాజాగా దాయాది దేశం ఆర్మీచీఫ్ అసిమ్‌ మునీర్ మళ్లీ...
ArticlesNews

తెలుగు ప్రజలకు తెలియని తెలుగు రాణి మంగమ్మ

ఒక రాజు పాలనకు మనం కట్టే విలువ దేని మీద ఆధారపడి ఉంటుంది? చారిత్రక ఆధారాలన్నీ మన ముందు ఉన్నప్పుడు ఎవరికి వారే ఆ అంచనాలు వేసుకోవచ్చు. ఎవరు ఎలా చెప్పినా విజయనగరం చరిత్రలోనే కాదు మొత్తం తెలుగువారి హృదయాల మీద...
NewsSeva

చెంచు గూడాలలో సంఘమిత్ర సేవా సమితి దుస్తుల పంపిణీ

నంద్యాల జిల్లా, సంఘమిత్ర -నిరంతర సేవా స్రవంతి ఆధ్వర్యంలో అడవి బిడ్డలను అక్కున చేర్చుకుని అవసరాలు తీరుస్తున్న సంఘమిత్ర సేవా సమితి దత్తత తీసుకున్న చెంచు గూండాలలో నలమల అడవుల్లో ఉన్న చెంచులకు దుస్తులు పంపిణి చేశారు. సంఘమిత్ర సేవా కార్యక్రమాలలో...
1 … 784 785 786 787 788 … 2,510
Page 786 of 2510