News

News

బీబీసీ పహల్గాం కవరేజీపై కేంద్రం అభ్యంతరం

అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీపై కేంద్ర హోం శాఖ అభ్యంతరం తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి తరవాత పాకిస్థాన్, భారతీయుల వీసాలు నిలిపివేసిందంటూ కథనం ప్రసారం చేయడంతోపాటు, ఉగ్రదాడిని మిలిటెంట్ దాడిగా ప్రసారం చేయడంపై బీబీసీకి కేంద్రం లేఖ రాసింది.బీబీసీ ప్రసారాలపై నిఘా...
News

రక్షణ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు వద్దు: కేంద్రం

రక్షణ బలగాల కదలికలు, ఆపరేషన్లను ప్రత్యక్షంగా ప్రసారం చేయవద్దని మీడియా సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ తరహా కవరేజీ దేశ శత్రువులకు ఉపయోగకరం కావచ్చని అభిప్రాయపడింది. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో రక్షణ వ్యవహారాలపై వార్తా కథనాలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈమేరకు...
News

పాక్‌ మంత్రి ప్రేలాపనలు

భారత్‌పై దాడి చేసేందుకే 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచినట్లు పాకిస్థాన్‌ మంత్రి హనీఫ్‌ అబ్బాసీ బహిరంగ బెదిరింపులకు దిగారు. వీటితోపాటు ఘోరీ, షహీన్‌, ఘజ్నవి క్షిపణులు కూడా ఉన్నాయన్నారు. భారత్‌ సింధూ జలాలను నిలిపివేస్తే.. పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని...
ArticlesNews

సంఘ సంస్కరణ దృక్పథంతో రచనలు చేసిన సాహితీవేత్త కాళ్లకూరి నారాయణ రావు

( ఏప్రిల్‌ 28 - కాళ్లకూరి నారాయణ రావు జయంతి ) 'కావ్యేషు నాటకం రమ్యం' అని పండిత వాక్కు. సాహిత్య ప్రక్రియల్లో నాటకం అత్యంత శక్తిమంతమైన సాధనం. ప్రజల హృదయాలను సూటిగా స్పందింపజేసే శక్తి ఒక్క నాటకానికే ఉంది. నాటకాన్ని...
News

అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం

పహల్గాంలో ఉగ్ర దాడి నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం స్పందించింది. అమర్‌నాథ్ యాత్ర సజావుగా సాగేలా చర్యలు చేపడతామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. జులై 3వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది....
News

పాకిస్థాన్‌లో భారీ దాడి.. 10 మంది సైనికులు హతం

పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్‌లో భారీ దాడి జరిగింది. పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బీఎల్‌ఏ (బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ) దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది పాకిస్థాన్ సైనికులు మృతిచెందారు. పాకిస్థాన్‌కు చెందిన బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బెలూచ్...
News

పర్యాటకుల మతంపై ఆరా తీసిన పోనీ రైడ్‌ నిర్వాహకుడి అరెస్ట్‌

పహల్గాంలో గుర్రం స్వారీ సమయంలో నిర్వాహకుడొకరు తమను మతం గురించి అడిగాడంటూ ఓ పర్యాటకురాలు చెబుతున్నట్లుగా ఉన్న వీడియోపై గండేర్‌బల్‌ పోలీసులు కూపీ లాగారు. అతడిని గండేర్‌బల్‌లోని గోహిపొరాకు చెందిన ఐజాజ్‌ అహ్మద్‌ జుంగల్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రదాడితో ఇతడికి...
News

వీరసావర్కర్ పై వ్యాఖ్యలకు రాహుల్ గాంధీకి చివాట్లు

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చిక్కుల్లో పడ్డారు. పరువు నష్టం కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ పుణే కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. స్వాతంత్ర సమరయోధుడు వీరసావర్కర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే...
News

పాక్ అధికారి కవ్వింపు.. పీక కోస్తామంటూ భారతీయ ప్రవాసులకు బెదిరింపు..

యూకేలో పాకిస్థాన్ హైకమిషన్‌కు చెందిన కల్నల్ తైమూర్ రహత్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. పహల్గామ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశాడు. పీక కోస్తానంటూ బహిరంగా సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్...
News

సింధూ నదిలో భారతీయుల రక్తం పారుతుంది.. భారత్‌పై భుట్టో పిచ్చికూతలు..

సింధు జలాల ఒప్పందం నిలిపివేయడం పాకిస్థాన్‌ను ఆగ్రహానికి గురిచేసిందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ అన్నాడు. నీటిని ఆపడానికి ప్రయత్నిస్తే భారతదేశం దాని పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని భుట్టో పేర్కొన్నాడు. సింధు నాగరికతకు పాకిస్థాన్ నిజమైన...
1 … 769 770 771 772 773 … 2,510
Page 771 of 2510