శుభ ప్రదాత సింహాద్రి అప్పన్న
( ఏప్రిల్ 30 - సింహాచల క్షేత్ర చందనోత్సవం ) హిరణ్యాక్షుణ్ణి సంహరించిన యజ్ఞవరాహమూర్తి, హిరణ్యకశిపుణ్ణి వధించిన నరసింహస్వామి కలసి వెలసిన క్షేత్రం సింహాచలం. ప్రహ్లాదుడు, చతుర్ముఖ బ్రహ్మ తదితరులతో కూడా పూజలందుకున్న ఈ వరాహనరసింహుడు భక్తుల పాలిట కొంగుబంగారం. స్థానికులు...









