మోదీ పేరిట బద్రీనాథ్‌లో తొలి పూజ
ఆరు నెలల తర్వాత ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఉన్న బద్రీనాథుడి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేరిట ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తొలి మహాభిషేక పూజను నిర్వహించారు. లక్ష్మీదేవి, వినాయకుడు సహా ఆలయ ప్రాంగణంలోని...









