విలువలే వెంగమాంబ రచనలు
తరిగొండ వెంగమాంబ రచనల్లో భక్తి, నైతిక విలువలే కనిపిస్తాయని కడప యోగి వేమన విశ్వవిద్యాలయం ఆచార్యులు నల్లపరెడ్డి ఈశ్వర్‌రెడ్డి కొనియాడారు. కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 295వ జయంతోత్సవాల సందర్భంగా తిరుపతి అన్నమాచాచ్య కళామందిరంలో సాహితీ సదస్సు నిర్వహించారు. ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ...









