News

News

అందరూ చూస్తుండగా.. ASP చెంప పగలగొట్టేందుకు చేయెత్తిన సీఎం!

కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఎప్పటిలానే మరో వివాదాన్ని సృష్టించారు. బెళగావిలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అందరూ చూస్తుండగా అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్-ASPను చెంపదెబ్బ కొట్టబోయారు. ఓ పోలీస్ ఉన్నతాధికారిని పబ్లిక్‌ ముందు చేయెత్తి కొట్టేందుకు యత్నించిన...
News

నిజరూపంలో దర్శనమిస్తున్న సింహాద్రి అప్పన్న

విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం సందర్బంగా బుధవారం నిజరూపంలో దర్శనమిస్తున్నారు.చందనోత్సవంలో భాగంగా ఒంటి గంటకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొపి విశ్వక్సేనారాధన, పుణ్యాహవ చనం నిర్వహించారు. ఆ తరువాత ఏడాది పొడవునా స్వామి వారిపై పూతగా ఉండే...
ArticlesNews

అమితఫలదాయిని అక్షయ తృతీయ

( ఏ‌ప్రిల్‌ 30 ‌ - అక్షయ తృతీయ ) అనంత శుభఫలితాలను ఇచ్చేదిగా అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ)ను సంభావిస్తారు. ఇది సామాజిక పర్వదినం. కులమతాలకు అతీతంగా దీనిని జరుపుకుంటారు. అక్షయం అంటే క్షయం లేనిది, నిరంతరం వృద్ధి...
ArticlesNews

శుభ ప్రదాత సింహాద్రి అప్పన్న

( ఏప్రిల్‌ 30 - సింహాచల క్షేత్ర చందనోత్సవం ) హిరణ్యాక్షుణ్ణి సంహరించిన యజ్ఞవరాహమూర్తి, హిరణ్యకశిపుణ్ణి వధించిన నరసింహస్వామి కలసి వెలసిన క్షేత్రం సింహాచలం. ప్రహ్లాదుడు, చతుర్ముఖ బ్రహ్మ తదితరులతో కూడా పూజలందుకున్న ఈ వరాహనరసింహుడు భక్తుల పాలిట కొంగుబంగారం. స్థానికులు...
ArticlesNews

సర్వమానవ సమానత్వాన్ని బోధించిన విశ్వగురువు బసవేశ్వరుడు

( ఏప్రిల్ 30 – బసవేశ్వరుని జయంతి ) మనుషులందరూ ఒక్కటేనని, స్త్రీ పురుష భేదం లేదని, శ్రమను మించిన సౌందర్యం లేదని, భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యమని వీరశైవ సంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు. ఈయనను బసవన్న,...
News

అయోధ్య దర్శనం కోసం 300 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కనపెట్టనున్న హనుమాన్ గఢీ అర్చకులు

హనుమాన్‌గఢీ దేవాలయం ప్రధాన అర్చకుడు ‘గద్ది నషీన్‌’ మహంత్‌ ప్రేమ్‌ దాస్‌ (70) తన జీవితంలో మొదటిసారి ఈ గుడి, తన ఇంటి బయటకు రాబోతున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 30న ఆయన రామాలయంలో బాల రాముడిని దర్శించుకోనున్నారు....
News

ఢిల్లీలో అక్రమంగా మసీదు విస్తరణ…. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హిందువులు

ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలోని సీలంపూర్ ప్రాంతంలో మసీదు విస్తరణ తీవ్ర వివాదం అవుతోంది. బ్రహ్మపురిలోని 12 వ లైన్ లో వున్న అల్ మతీన్ మసీదు విస్తరణ అంశం చాలా రోజులుగా నలుగుతూనే వుంది. ఈ సమస్య మళ్లీ అక్కడ తెరపైకి...
News

జమ్మూలో తావి నదికి హారతి

జమ్మూలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆధ్వర్యంలో బైశాఖి మేళాను పురస్కరించుకొని సూర్యపుత్రి తావీ నదికి అత్యంత భక్తి, శ్రద్ధలతో హారతి ఇచ్చారు. జమ్మూలో తొలిసారి జరిగిన ఈ కార్యక్రమానికి ఆచార్యులు, అర్చకులు, ప్రభుత్వ అధికారులు, పౌర సమాజం సభ్యులు...
News

గుజరాత్‌లో వెయ్యి మంది బంగ్లా అక్రమ వలసదారులు

జమ్మూ-కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వలసదారులపై ప్రత్యేక నిఘా పెట్టాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌లో చేపట్టిన భారీ ఆపరేషన్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన 1,000 మందికిపైగా అక్రమ వలసదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తప్పుడు ధ్రువపత్రాలతో...
News

భారత్‌లో పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలు నిలిపివేత

జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి తరవాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన ఆంక్షలు మరింత పెంచింది. తాజాగా పాక్ నుంచి ప్రసారం అవుతున్న యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిలిపివేసింది. పాక్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన 16 ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసినట్లు హోం శాఖ...
1 734 735 736 737 738 2,478
Page 736 of 2478