ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
ఉగ్రవేట కొనసాగుతోంది. తాజాగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇండోనేషియాలోని జకార్తా నుంచి భారత్ చేరుకున్న విమానంలో ఐసిస్ సభ్యులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో ఎన్ఐఏ వారికి అదుపులోకి...









