News

News

పాకిస్థాన్‌ కంటే నరకం మేలు: జావేద్‌ అక్తర్‌

పాకిస్థాన్‌ కంటే నరకానికెళ్లడం బెటర్‌ అని ప్రముఖ రచయిత జావెద్​ అక్తర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ముంబయిలో జరిగిన ఓ పుస్తకావిష్కరణలో మాట్లాడారు. ఉన్నది ఉన్నట్టు చెప్పే తాను వ్యతిరేకత ఎదుర్కొన్నట్టు తెలిపారు. ‘‘నేను నాస్తికుడినని, నరకానికి వెళతానని కొందరు...
News

కాళేశ్వరంలో బ్రహ్మకుమారీల ప్రచార కార్యక్రమంపై తీవ్ర వివాదం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో బ్రహ్మకుమారీలు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం తీవ్ర వివాదాస్పదంగా మారింది. హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు, కొందరు స్వామీజీలు ఈ కార్యక్రమ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్రహ్మకుమారీలు సనాతన హైందవ ధర్మానికి విరుద్ధంగా బోధనలు...
News

సంభల్‌ మసీదు కమిటీకి హైకోర్టులో చుక్కెదురు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్‌లో షాహీ జామా మసీదు-హరిహర దేవాలయ వివాదానికి సంబంధించి మసీదు ప్రాంగణంలో సర్వే చేపట్టాలంటూ సివిల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సవాలు చేస్తూ మసీదు కమిటీ వేసిన రివిజన్‌ పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది. మసీదు స్థలంపై భారత పురాతత్వ...
News

మరో సౌరవ్యవస్థలో గడ్డ కట్టిన నీరు

జీవుల మనుగడకు ప్రాణాధారమైన నీరు అంతరిక్షంలో మరెక్కడుందోననే ప్రశ్నకు సమాధానం వెతికినట్లు ప్రఖ్యాత జేమ్స్‌ వెబ్‌ అంతరిక్ష టెలిస్కోప్‌ తాజాగా ప్రకటించింది. మన సౌరమండలం తరహాలోనే ఇతర నక్షత్ర వ్యవస్థల్లో గడ్డ కట్టిన స్థితిలో నీరు ఉంటుందనే వాదనకు బలం చేకూరుస్తూ...
News

దేశ రక్షణే పరమ పుణ్యం, పరమ వ్రతం…

ప్రపంచంలోని హిందూ మహిళలను విశ్వసేవికా సమితి సంఘటితం చేస్తూ వస్తోందని రాష్ట్రీయ సేవికా సమితి అఖిల భారతీయ బౌద్ధిక్ ప్రముఖ్ లీనా గోవింద్ గహానే అన్నారు. సాధన అనేది కొత్తేమీ కాదని, ఎప్పటి నుంచో మనకు వస్తున్న సంప్రదాయమన్నారు. ఇలాంటి శిక్షణల...
News

పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్న బీఎల్ఏ..

బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాకిస్తాన్, ఆ దేశ ఆర్మీకి చుక్కులు చూపిస్తోంది. బలూచిస్తాన్‌లో పనిచేసేందుకు పాక్ ఆర్మీ వణికిపోతోంది. తాజాగా , బలూచ్ యోధులు 5 మంది పాక్ సైనికుల్ని హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో...
News

హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి

హిమాలయ ప్రాంతంలోని హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయని, పర్యావరణం దెబ్బతింటోందని భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాలలో వాతావరణ సంక్షోభం తీవ్రమవుతోందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ చెప్పారు. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి, కీలకమైన పర్యావరణ వ్యవస్థలను...
News

గయ పేరు ఇకపై గయ జీ

స్థానికుల డిమాండ్‌ మేరకు బీహార్‌లోని గయ పట్టణం పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. గయ టౌన్‌కు గయ జీ అని పేరు పెట్టింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని క్యాబినెట్‌ శుక్రవారం...
News

ఆపరేషన్‌ సిందూర్‌పై వ్యాఖ్యలు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అలీ ఖాన్‌ అరెస్టు

ఆపరేషన్‌ సిందూర్‌పై అశోకా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి అలీ ఖాన్‌ మహ్ముదాబాద్‌ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు వివాదాస్పదంగా మారాయి. హరియాణా మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేణు భాటియా, మరొకరి ఫిర్యాదు మేరకు ఆయనపై రెండు నాన్‌ బెయిలబుల్‌ కేసులు...
News

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేదికగా విశాఖ

ప్రధాని నరేంద్రమోదీ వచ్చే నెలలో విశాఖలో పర్యటించనున్నారు. జూన్‌ 21న విశాఖ వేదికగా ‘యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌.. వన్‌ హెల్త్‌’థీమ్‌తో నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో...
1 … 732 733 734 735 736 … 2,510
Page 734 of 2510