News

News

జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్

పాక్‌కు గూఢచారిగా మారిన భారతీయ యువతి జ్యోతి మల్హోత్రా గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పాక్ పర్యటన సందర్భంగా ఆమెకు ఏకే-47లు పట్టుకున్న గన్‌మెన్‌లు సెక్యూరిటీగా ఉండటం చూసి ఓ స్కాటిష్ యూట్యూబర్ షాకైపోయారు. ఆమె రేంజ్‌ను చూసి...
News

పాక్‌తో గూఢచర్యం.. సీఆర్‌పీఎఫ్ జవానును అరెస్టు చేసిన ఎన్ఐఏ

దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు చేరవేస్తున్న సీఆర్‌పీఎఫ్ (CRPF) జవాను ఒకరిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అరెస్టు చేసింది. నిందితుడిని మోతీ రామ్ జాట్‌గా గుర్తించింది. మోతీరామ్ జాట్ 2023 నుంచి జాతీయ భద్రతకు సంబంధించిన...
News

వెలుగులోకి తామ్ర శాసనం

కడప నగరంలోని స్థానిక ప్రముఖులు శారద ప్రసన్న ఆధీనంలోని తామ్ర శాసనాన్ని వెలుగులోకి తెచ్చారు. స్థానిక సీపీ బ్రౌన్‌ బాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్‌ చింతకుంట శివారెడ్డి దీని గురించి ఏపీగ్రఫీ విభాగం డైరెక్టర్‌ మునిరత్నంరెడ్డి దృష్టికి తీసుకు...
News

శ్రీశైల క్షేత్రానికి నిపుణుల బృందం

శ్రీశైల క్షేత్రంలోని ఉభయ దేవాలయాల సంరక్షణకు గాను ఐఐటీ, ఏఎస్ఐఐ, ఆగమశాస్త్ర, పూణేకు చెందిన నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృంద సభ్యులు శ్రీశైలానికి చేరుకుని క్షేత్రంలో ఉన్న ఉభయ దేవాలయాలను బలోపేతం చేసే చర్యలపై...
News

ఒకే దేశం, ఒకే ఎన్నిక దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తుంది

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెన్నైలోని తిరువాన్మియూర్‌లో జరిగిన ‘వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌’ అనే సెమినార్‌కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సెమినార్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తిరువల్లువర్, భారతియార్, ఎంజీఆర్ జీవించిన నేల తమిళనాడు.....
ArticlesNews

పంజాబ్‌లో క్రైస్తవం, మతమార్పిడులు

పంజాబ్‌లో రకరకాల పద్ధతుల్లో మత మార్పిడులు పెద్దయెత్తున జరుగుతున్నాయి. డబ్బులు ఆశ చూపించడం, అద్భుతాలు చేస్తామని తప్పుడు వాగ్దానాలు చేయడం, కెనడా, అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వీసాలు ఇప్పిస్తామని ప్రలోభపెట్టడం వంటి చర్యలతో మతం మార్చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్ర...
News

కాశినాయన క్షేత్రానికి శాశ్వత పరిష్కారం చూపండి

వైయస్సార్ కడప జిల్లా జ్యోతి క్షేత్రంలోని కాశినాయన ఆలయానికి శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్సీ డీసీ.గోవిందరెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని హైదరాబాద్‌లో ఆయన కలిసి సమస్య విన్నవించారు. ఇటీవల జ్యోతి క్షేత్రంలో భవనాలను అటవీ అధికారులు కూల్చి వేశారని,...
Newsvideos

సంఘ సంస్కరణ మార్గదర్శి కందుకూరి

(మే 27 – కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి ) తెలుగు జాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తులలో ముఖ్యులు కందుకూరి వీరేశలింగం పంతులుగారు. ఆయన తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. బాల్య వివాహాల రద్దు కోసం ఉద్యమించిన మహోన్నతుడు, సంఘ సంస్కర్త....
News

లండన్ వి.హెచ్.పి. హిందూ సెంటర్ లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

బ్రిటీష్ - భారత తెలుగు సంస్కృతి సంఘం (BITSS) లండన్ వేదికగా ఆదివారం వి.హెచ్.పి. హిందూ సెంటర్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పూర్వం ఉపరాష్ట్రపతి ఏం వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భారతీయులు, తెలుగు...
News

జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. పూరీ ఆలయంపై డ్రోన్ ఎగరవేత

భారతదేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. యూట్యూబ్ వీడియోల చిత్రీకరణ పేరుతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించగా, గతంలో పూరీ జగన్నాథ...
1 … 722 723 724 725 726 … 2,510
Page 724 of 2510