( జూన్ 10 - దుగ్గిరాల గోపాల కృష్ణయ్య వర్ధంతి ) బ్రిటిష్‌వారి దాస్య శృంఖలాల నుంచి భరతమాతను విడిపించడానికి జరిగిన స్వాతంత్ర్యోద్యమ ఘట్టంలో ఆంధ్రుల పాత్ర మరువలేనిది. ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకించి వారికి కంటిమీద కునుకు లేకుండా చేసిన తెలుగువీరులు...
( జూన్ 10 - పొణకా కనకమ్మ జయంతి ) ఈ తరానికి పెద్దగా పరిచయం లేని మహిళ అని చెప్పేకంటే..గొప్ప త్యాగం చేసి కూడా చరిత్రలో పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయిన మహిళ పొణకా కనకమ్మ అని చెప్పడం సమంజసంగా ఉంటుంది....
భారత్ మీదకు ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే పాకిస్థాన్.. ఇప్పుడు మన దేశం పేరు చెబితే వణుకుతోంది. ఆపరేషన్ సిందూర్‌తో మన సైనికులు మూడు చెరువుల నీళ్లు తాగించడంతో ఇండియా అంటే తెగ భయపడుతోంది పాక్. దీనికి తోడు సింధూనది జలాల ఒప్పందాన్ని...
అయోధ్యలోని శ్రీరామ మందిరం రెండవ దశ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయంలోని మొదటి అంతస్తులో రాజ దర్బారు ఏర్పాటు చేసి, అక్కడ సీతమ్మతో కూడిన రాముడు రాజ వేషధారణలో కొలువుదీరారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు...
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. దుష్టులు బాధితులతో సమానం కాదని.. భారత్ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించబోదని అన్నారు. బ్రిటన్ విదేశాంగశాఖ మంత్రి డేవిడ్ లామీతో ఆయన దిల్లీలో భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు....
పోలికకూ ఓ అర్థం వుండాలి. ఓ సందర్భమూ వుండాలి. ఓ సంఘటన జరిగినప్పుడు దేనితో పోల్చాలి? అన్న ఇంగితమైనా వుండాలి. కానీ.. డీఎంకే మంత్రి, హిందూ ధర్మ ద్వేషి, క్రైస్తవ అభిప్రాయాలను బలంగా విశ్వసించే మనో తంగరాజ్ అర్థం పర్థం లేని...
హిందూ ధర్మ ప్రచారం పరిరక్షణలో భాగంగా సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మే 24 తేదిన విజయవాడ నగరంలోని రామకృష్ణపురం ప్రాంతంలో శ్రీనివాస కళ్యాణం జరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ ఉత్సవ విగ్రహాలతో నగర పురవీధుల్లో నగరోత్సవం నిర్వహించిన అనంతరం శ్రీనివాసకళ్యాణం...
మధురై జిల్లా మేలూరు సమీపంలోని ఉదనపట్టీ గ్రామంలో 800 ఏళ్ల నాటి శివాలయం వెలుగుచూసింది. పాండ్య రాజవంశపు ప్రత్యేక శైలిలో నిర్మించిన ఈ ఆలయం.. మారవర్మన్ సుందర పాండ్యన్-I పాలనాకాలం నాటిదని నిపుణులు నిర్ధారించారు. తెన్నవన్ ఈశ్వరమ్ పేరుతో ప్రసిద్ధమైన ఈ...