News

News

జూలై 9, 10 తేదీల్లో గిరి ప్రదక్షిణ

విశాఖ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి గిరి ప్రదక్షిణ జూలై 9, 10 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం...
News

పొలంలో బయల్పడిన వినాయక విగ్రహం

వైయస్సార్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని కొత్తగిరియంపల్లె గ్రామానికి చెందిన రైతు నడిపి సుబ్బారెడ్డి పొలంలో వినాయక విగ్రహం బయల్పడింది. వెల్లటూరు గ్రామ రెవెన్యూ భూమిలోని భేతాళ ఆంజనేయస్వామి గుడి దగ్గరలోని పొలంలో.. ఆయన ట్రాక్టర్‌తో సేద్యం చేస్తుండగా గొర్రుకు పెద్ద...
News

వేలాది కసబ్‌లు పుట్టుకొస్తారు.. కర్ణాటక సీఎం, పాస్‌పోర్ట్ ఆఫీస్కి బాంబు బెదిరింపు..

బెంగళూరులోని కోరమంగళలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి జూన్ 6న బాంబు బెదిరింపు వచ్చింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో వచ్చిన ఒక ఇ-మెయిల్, పాస్‌పోర్ట్ ఆఫీసుతో పాటు ముఖ్యమంత్రి నివాసం రెండింటినీ లక్ష్యంగా చేసుకుని IEDలు కలిగిన ఆత్మాహుతి బాంబర్ల గురించి...
News

ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహా శక్తిగా ఖైరతాబాద్ గణేషుడు..

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఈ ఏడాది శంకుస్థాపనగా కర్ర పూజ ఘనంగా నిర్వహించారు. నిర్జల ఏకాదశి రోజున జరిగే ఈ సంప్రదాయ కార్యక్రమంతో ఖైరతాబాద్ మహాగణపతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా...
News

అయోధ్య రామయ్యకు వజ్ర కిరీటం, స్వర్ణ విల్లంబులు

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి ముకేశ్‌ పటేల్‌ అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వజ్రాలు పొదిగిన 11 కిరీటాలు, బంగారు విల్లంబులు విరాళంగా ఇచ్చినట్లు విశ్వ హిందూ పరిషత్-వీహెచ్‌పీ జాతీయ కోశాధికారి దినేశ్‌ నెవాడియా తెలిపారు. వజ్రాలు, 30...
ArticlesNews

బాల రామయ్య ప్రసాదం పేరుతో భారీ మోసం..

అయోధ్యలో కొలువుదీరిన బాల రామయ్యని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే భక్తుల విశ్వాసాన్ని అలుసుగా తీసుకుని బాల రామయ్య ప్రసాదం పేరుతో రూ.3.85 కోట్ల మేర మోసం చేశాడు. అవును ఆన్‌లైన్ లో ప్రసాద పంపిణీ అంటూ ప్రసాద కుంభకోణం...
News

అమర్‌నాథ్‌ యాత్రికుల భద్రతకు ‘ఆపరేషన్‌ శివ’

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో వచ్చే నెలలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్‌ యాత్రను దృష్టిలో పెట్టుకుని యాత్రికుల భద్రత కోసం భారత భద్రతా బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఈ యాత్ర సజావుగా సాగేలా చూసేందుకుగాను భద్రతా బలగాలు ‘ఆపరేషన్‌ శివ’ను ప్రారంభించాయి. జూలై...
News

ఆదివాసీ సామూహిక వివాహాలు

మన్యం వీరుడు అల్లూరి నడయాడిన ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆదివాసీ సామూహిక వివాహాలు జరగడం చాలా ఆనందంగా ఉందని త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి అన్నారు. వికాస తరంగణి–దానధర్మ సంస్థ ఆధ్వర్యంలో కృష్ణదేవిపేట గ్రామంలో 108 ఆదివాసీ గిరిజన జంటలకు...
News

త్వరలో గో మహా రథయాత్ర

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, కేంద్రం వెంటనే దీనిపై నిర్ణయం వెల్లడించాలని తితిదే పాలకమండలి మాజీ సభ్యుడు, యుగ తులసి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కె.శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారం సమీపంలోని జాఫర్‌గూడ యుగ తులసి గో మహాక్షేత్రంలో ఆయన...
News

ముంబై విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ హిందూ స్టడీస్‌లో అడ్మిషన్లు ప్రారంభం

2025-2026 విద్యా సంవత్సరానికి ముంబై విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ హిందూ స్టడీస్ అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించింది. సాంప్రదాయ హిందూ ధర్మం, సంస్కృతి, సంగీతం మరియు ఆలయ నిర్వహణ వంటి అంశాలను అధ్యయనం చేయాలనుకునే విద్యార్థులకు ఒక ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నారు. దీని...
1 … 703 704 705 706 707 … 2,510
Page 705 of 2510