తిరుమల పురాతన మండపాలకు శాస్త్రీయ రసాయన సంరక్షణ
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలోని పురాతన మండపాలకు శాస్త్రీయ రసాయన సంరక్షణ పనులు చేపట్టేందుకు పుణెకు చెందిన ‘లార్డ్ వేంకటేశ్వర ఛారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్’ ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా తొలిదశలో ఆలయానికి చెందిన ఉత్తర, పశ్చిమ,...









