టిటిడి గోశాలల్లో.. మెరుగైన సంరక్షణ
గోసేవే గోవిందుని సేవగా తిరుమల తిరుపతి దేవస్థానం- టిటిడి గోశాలలు నిర్వహిస్తోంది. దాతలు స్వామివారికి మొక్కుగా సమర్పించిన గోవులను సంరక్షిస్తూ వాటికి మెరుగైన సేవలు అందిస్తోంది. అయినప్పటికీ అప్పుడప్పుడు కొన్ని విమర్శలు, అపవాదులు మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఇటువంటి వాటికి తావులేకుండా మెరుగైన...








