శ్రీవారి సేవకు.. వృత్తి నిపుణులు
వృత్తి నైపుణ్యం గల శ్రీవారి సేవకుల కోసం నెల రోజుల్లో ప్రత్యేక అప్లికేషన్ రూపొందించనున్నట్లు టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవన్‌లో వృత్తి నిపుణుల శ్రీవారి సేవపై జేఈవో వీరబ్రహ్మంతో కలిసి సమీక్ష నిర్వహించారు. సీఎం...









