పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్ విదేశాంగ మంత్రులు
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు తీవ్రంగా ఖండించారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అమెరికాలో జరిగింది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా...









