News

ArticlesNews

మణిరత్నం ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి

( జూన్ 18 - ఝాన్సీరాణి లక్ష్మీబాయి బలిదాన దివస్) బ్రిటీష్ తూర్పు ఇండియా వర్తక సంఘం మన దేశాన్ని సుమారు 100 సంవత్సరాలు పరిపాలించింది. వారిని ఎంతోమంది సంస్థానాధీశులు, రాజులు, రాణులు ఎదిరించారు. తిరుగుబాట్లు చేశారు. యుద్ధాలు చేశారు. రాణులలో...
News

క్రిస్టియన్ల సమావేశాల్లో చైనా, పాక్ జెండాలు.. పాస్టర్లపై కేసులు

కేరళలోని కొచ్చిలో వివాదాస్పద సంఘటన జరిగింది. త్రిప్పునితుర ప్రాంతంలో పెంటెకోస్టల్ అనే క్రిస్టియన్ బృందం ప్రార్థనలు నిర్వహించింది. 40 రోజుల పాటు సాగిన ఈ ప్రార్థనల్లో భారత జాతీయ జెండాతో పాటు, పాక్, చైనా జాతీయ జెండాలను కూడా అక్కడి పాస్టర్లు...
ArticlesNews

జగన్నాథ రథయాత్ర మార్గంలో మద్యమాంసాలపై నిషేధం

భువనేశ్వర్: ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిని పూర్తి స్థాయి తీర్థయాత్ర నగరంగా అభివఈద్ధి చేసే దిశగా ఓ ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది ఒడిశా ప్రభుత్వం. శ్రీ జగన్నాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో మద్యం, మాంసాహార పదార్థాలు అమ్మకంపై పూర్తి నిషేధాన్ని విధించాలని...
News

కాశీ ఆలయంలోని నిషేధిత ప్రాంతంలో తేజ్ ప్రతాప్ వీడియో.. దర్యాప్తునకు ఆదేశం

బీహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో నిషేధిత ‘రెడ్ జోన్’ లోపల ఫొటోలు తీసుకున్నారు. అక్కడి భద్రతా సిబ్బందితో...
News

ఏవోబీలో కీలక మావోయిస్టు నేతల అరెస్ట్..

ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని మల్కన్‌గిరి జిల్లా పోలీసులు కీలకమైన మావోయిస్టులను అరెస్టు చేశారు. మావోయిస్టు పార్టీ కంగేరి ఘాటి ఏరియా కమిటీ సభ్యుడుకేసా కవాసి, ఏవోవీ మిలటరీ ప్లాటును కమిటీ సభ్యుడు, ఏరియా కమిటీ సభ్యుడు రాకేష్ సాను కుంజమ్ లను...
News

22 ఆలయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ప్రముఖ ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం శానిటేషన్‌, క్యూలై న్ల మేనేజ్‌మెంట్‌, ఇతర సౌకర్యాల పర్యవేక్షణపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయశాఖ పరిధిలోని 22 ఆలయాలను ఎంపిక చేసి ఏడీసీ, ఆర్జేసీ, డీసీ కేడర్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది....
News

బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలను తొలగించాలి

సెన్సార్‌ బోర్డ్‌ (సీబీఎఫ్‌సీ)ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంత్రించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌శర్మ అన్నారు. గుంటూరు నగరంలో పర్యటించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌, భాజపా రాష్ట్ర నాయకులకు బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక...
News

కుప్పడం పట్టు చీర జాతీయ అవార్డుకు ఎంపిక

బాపట్ల జిల్లా చీరాల కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డు లభించనుంది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఓడీఓపీ)కింద కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 14వ తేదీన న్యూ...
ArticlesNews

దేశాన్ని సమైక్యపరచిన భారతమాతపై ఎందుకింత కోపం?

వందల ఏళ్ళ పాటు పరాయిపాలనలో మగ్గిపోయిన భారతజాతిని బానిసత్వం నుంచి విడిపించేందుకు తల్లి భారతి పేరిటే ఉద్యమాలు చేశాం. మన మాతృభూమి అయిన భారతదేశాన్ని అమ్మగా కొలుస్తూ భారతమాత పేరు మీదనే వేలాదిమంది స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు, ప్రాణ త్యాగాలు జరిగాయి....
News

ఖతర్ పోలీసుల అదుపులో తెలుగు పాస్టర్లు : అనుమతి లేకుండా క్రైస్తవ మతప్రచారం

ఖతర్ లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా మత ప్రచారం నిర్వహిస్తున్నారనే అభి యోగంపై పలువురు క్రైస్తవ మతప్రచారకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వస నీయ సమచారం మేరకు.. దోహా నగరంలోని తుమమా అనే ప్రాంతంలో మత ప్రచారం చేస్తున్న మొత్తం...
1 656 657 658 659 660 2,478
Page 658 of 2478