News

News

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపట్ల ఆసక్తితో విదేశీ విద్యార్థులు

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపట్ల ఆసక్తితో అనేకమంది విదేశీ విద్యార్థులు భారతదేశంలో చదువుకోవడానికి వస్తున్నారు. ముఖ్యంగా యోగా, వేదసంస్కృతి, భారతీయ నృత్యం, సంగీతం, దేశంలో ఉన్న వివిధ సంస్కృతులు, ప్రజల జీవనశైలి, వంటకాలకు ప్రపంచస్థాయి గుర్తింపు ఉండటంతో వారు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలోనే...
News

టీటీడీలో అన్యమత ఉద్యోగుల లెక్క తేలుస్తాం

‘టీటీడీలో అన్యమత ఉద్యోగుల విషయంలో కఠినంగా ఉన్నాం. గుర్తించేందుకు ప్రత్యేకంగా కమిటీ వేశాం..లెక్కలు తీస్తున్నాం. టీటీడీ విజిలెన్స్‌ వద్ద అన్యమత ఉద్యోగుల వివరాలున్నాయి. విచారిస్తున్నారు. గతంలో అన్యమత ఉద్యోగులపై ఎలాంటి నిఘా లేదు. కొత్త బోర్డు ఏర్పాటైన తర్వాత గట్టిగా వ్యవహరిస్తున్నాం.’...
ArticlesNews

స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం జాషువా కవిత్వం

( జూలై 24 - గుర్రం జాషువా వర్ధంతి ) తెలుగు సాహిత్యంలో ఒక బలీయమైన ముద్ర వేసిన వ్యక్తి...కొన్ని తరాలకు చైతన్యాన్ని అందించిన వ్యక్తి మన మహాకవి గుర్రం జాషువా. నవయుగ చక్రవర్తి, కవి కోకిల, కవి విశారద, మధుర...
News

మతమార్పిడి కార్యకలాపాలను ప్రోత్సహించినందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై కేసు నమోదు

ఛత్తీస్‌గఢ్ పోలీసులు జూలై 20న ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిని చట్టవిరుద్ధంగా మతమార్పిడి కార్యకలాపాలను ప్రోత్సహించారనే ఆరోపణలకింద అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే గీతాంజలి నగర దశ 2 నివాసి అరుంధతి సాహుపై ఆమె పొరుగువారిలో ఒకరు పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు...
News

నిషేధిత PFI సభ్యులంతా SDPI లోకి : కీలక విషయం చెప్పిన కేరళ పోలీసులు

నిషేధిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ‘‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’’-PFI కార్యకర్తల విషయంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వీరంతా ఇప్పుడు సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియా-SDPI లో చేరుతున్నట్లు తేలింది. ఈ విషయాన్ని కేరళ డీజీపీ రావడ చంద్రశేఖర్...
News

టీటీడీ పాలకమండలి నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి మంగళవారం జులై22 సమావేశం అయింది. ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలక మండలిలో తీసుకున్ననిర్ణయాలను మీడియాకు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణంపై చర్చించామని......
ArticlesNews

డెబ్బై వసంతాల భారతీయ మజ్దూర్ సంఘ్

బిఎంఎస్ సంస్థాపన దినోత్సవం సందర్భంగా -సీకె సాజి నారాయణన్, బిఎంఎస్ మాజీ అధ్యక్షులు భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) వ్యవస్థాపకుడు శ్రీ దత్తోపంత్ థెంగడిజీ, బిఎంఎస్ అనేది “సంఘ్ సృష్టి” – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సృష్టి అని తరచుగా వ్యాఖ్యానించేవారు....
ArticlesNews

లోకమాన్య తిలక్‌ హిందూ రాష్ట్ర సాక్షాత్కారం

( జూలై 23 - బాలగంగాధర తిలక్‌ జయంతి ) శివాజీ స్థాపించిన స్వరాజ్య పతన శిథిలాలపై బ్రిటిష్‌ ఆధిపత్యం బలపడింది. 1857 స్వాతంత్య్ర సమరం నిష్ఫలమైంది. విభిన్న విప్లవోద్యమాలు, క్రాంతికారీ ప్రయత్నాలు, పరదేశ ప్రభుత్వపు పునాదులను కదలించలేకపోయినట్లు కనిపించింది. ప్రఖ్యాతులైన...
News

శ్రీకాకుళంలో లోకమాన్య జయంతి వేడుకలు

స్వరాజ్య కెరటం లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతి వేడుకలు బుధవారం శ్రీకాకుళం గాంధీ మందిరంలో వైభవంగా నిర్వహించారు. స్వాతంత్ర్యోద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన పోరాట యోధుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ అని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో గాంధీ మందిరంలో స్వాతంత్ర్య...
ArticlesNews

చైనాకు ఏం పని?

మతానికి, ఆధ్మాత్మికతకు, యోగ సాధనకు ఆమడదూరంలో ఉండే చైనా సర్కారు టిబెటన్ల ఆధ్యాత్మిక నేత, బౌద్ధమత గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో మాత్రం ఎక్కడలేని ఉత్సాహాన్ని చూపిస్తున్నది. తగుదునమ్మా అంటూ సున్నితమైన విషయాన్ని వివాదంగా మార్చి, మరేంపనిలేనట్టుగా మనదేశాన్ని కూడా...
1 … 633 634 635 636 637 … 2,510
Page 635 of 2510