భూసేకరణ చట్టాన్ని రైతుకు అనుకూలంగా మార్చాలని నాగపూర్ లో జరిగిన భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గం డిమాండ్ చేసింది. దేశ అభివృద్ధి ప్రక్రియలో, వ్యవసాయం, రైతు ప్రయోజనాలు ప్రభావితం కాకుండా చూసుకోవడానికి భూసేకరణ చట్టం రైతు అనుకూలంగా ఉండాలని స్పష్టం...
తెలంగాణా బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడిని కూల్చి ఆ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు యత్నించిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ శివాజీ సేన ప్రతినిధులు డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలను కూల్చితే సహించమని స్పష్టం చేశారు. అత్యంత ఖరీదైన ప్రాంతంలో...
( శ్రావణ మాసం ఏడవ రోజు - తులసీదాసు జయంతి ) హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని ఏడవ రోజున తులసీదాసు పుట్టినరోజు జరుపుకుంటారు. ఈ సంవత్సరం తులసీదాసు జయంతి 31 జూలై 2025 గురువారం జరుపుకుంటున్నాము....
( జూలై 30 – ఉద్ధం సింగ్ బలిదాన్ దివస్ ) 1919 ఏప్రిల్ 13 పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ అనే చిన్నతోటలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా, శాంతియుతంగా సభ జరుపుకుంటున్న ప్రజలపై జనరల్ డయ్యర్ విచక్షణారహితంగా...
యూపీ వేదికగా అక్రమ మత మార్పిడి చంగూర్ బాబా కేసు మరిచిపోక ముందే మరో మత మార్పడి కేసు బట్టబయలైంది.సిద్ధార్ధ నగర్ జిల్లా ఇత్వాలోని అల్ ఫరూఖ్ ఇంటర్ కాలేజీకి సంబంధించిన మేనేజర్ మహ్మద్ షబ్బీర్ అహ్మద్ ఘటన వెలుగులోకి వచ్చింది....
బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఏమీ మారలేదు. ఇంకా హిందువులపై ముస్లిం ఛాందసుల దాడులు రోజు రోజుకీ పెరుగుతూనే వున్నాయి. రెండు రోజుల క్రితం తాజాగా ముస్లిం ఛాందసులు హిందువులను లక్ష్యంగా చేసుకున్నారు. రంగపూర్ లోని గంగాచార లోన బెట్ గరి యూనియన్...
శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులతో మర్యాదగా నడుచుకోవాలని సీఐ ప్రసాదరావు సూచించారు. యాత్రికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయకూడదన్నారు. శ్రీశైలంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశైలంలోని జీప్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, యజమానులు సీఐ...
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఆ దేశ ప్రధాని షహజాబ్ షరీఫ్ కన్నా ఎక్కువగా విదేశాల పర్యటిస్తున్నారు. తాజాగా, ఆయన చైనా పర్యటనకు వెళ్లారు. అయితే, మునీర్ తన బీజింగ్ పర్యటనలో చైనా చేతిలో చీవాట్లు తిన్నట్లు తెలుస్తోంది. చైనా...
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన తర్వాత, తాత్కాలిక ప్రభుత్వాధినేతగా వచ్చిన మహ్మద్ యూనస్ పాకిస్తాన్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు. రెండు దేశాలు భారత్ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయి. తాజాగా, బంగ్లా-పాక్‌లు కీలక...