News

News

భ‌క్తుల కోసం మౌలిక‌ స‌దుపాయాలు

తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ కు స‌మీపంలో నూత‌నంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ‌వాణి టికెట్ల జారీ కేంద్రంలో భ‌క్తుల కోసం మౌలిక‌ స‌దుపాయాలు అందుబాటులో ఉంచాల‌ని టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల‌లో జూలై 22వ తేదిన భక్తులకు అందుబాటులోకి రానున్న...
News

భారత్ వికాస్ పరిషత్ అనేది ప్రతి భారతీయుడి గుర్తింపు : అమిత్ షా

ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయోధ్యలో రామమందిరాన్ని సాధ్యం చేశారని, దేశంలోకి 5జీని తీసుకువచ్చారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ‘‘వామపక్ష భావజాలం ఉన్నవారు రామమందిరాన్ని నిర్మించడం వల్ల ఏమి మంచి జరిగిందని అడుగుతారు. వారికి అర్థం కాకపోవచ్చు. మోడీ జీ...
News

భగవద్గీత శ్లోకాల పారాయణం.. ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి చేసిన సర్కార్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలో భగవద్గీత శ్లోకాల పారాయణాన్ని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు పుష్కర్‌సింగ్‌ ధామీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సాంప్రదాయ భారతీయ జ్ఞానాన్ని ఆధునిక విద్యతో మిళితం చేయడం, విద్యార్థులలో స్వీయ క్రమశిక్షణ, నాయకత్వం,...
News

తాళ్లపాక చెరువులో వెలుగులోకి ప్రాచీన శివలింగం

పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాక చెరువులో నేరుడుగడ్డగా పిలిచే ప్రాంతంలో ప్రాచీన శివలింగం వెలుగులోకి వచ్చింది. వైయస్సార్ కడప జిల్లా తాళ్లపాక చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా వెయ్యేళ్ల చరిత్ర కలిగిన సుమారు ఆరు అడుగుల ఎత్తు కలిగిన శివలింగం...
News

యూకే పార్లమెంట్‌లో హనుమాన్ చాలీసా రికార్డు

హనుమాన్ చాలీసా పారాయణతో యూకే పార్లమెంట్‌లో సరికొత్త రికార్డు నెలకొంది. మధ్యప్రదేశ్‌లోని బాగేశ్వర్ ధామ్‌కు చెందిన పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఇటీవల లండన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన యూకే పార్లమెంట్ హౌస్ లోపల హనుమాన్ చాలీసా శ్లోకాలను పఠించారు....
News

సాంఘిక శాస్త్ర పాఠ్యాంశంలో ఎన్‌సీఈఆర్టీ మార్పులు

ఎనిమిదో తరగతి విద్యార్థులకు బోధించే సాంఘిక శాస్త్రంలో ‘ఎన్‌సీఈఆర్‌టీ’ మార్పులు చేసింది. భారతదేశాన్ని 13 నుంచి 17వ శతాబ్దంవరకు పాలించిన ఢిల్లీ సుల్తానులు, విజయనగర రాజులు, మొఘల్‌ చక్రవర్తులు, మరాఠాలు, సిక్కు రాజుల చరిత్రలకు సంబంధించి, గతంలో చేర్చని పలు అంశాలను...
News

ఇస్లాంలోకి మారాలని వేధిస్తున్న భార్య, పోలీసులను ఆశ్రయించిన భర్త

వారిద్దరూ ప్రేమించుకున్నారు. మతాలు వేరైనా పెళ్లి చేసుకున్నారు. అయితే, పెళ్లి తర్వాత భర్తకు వేధింపులు మొదలయ్యాయి. మతం మారమంటూ భార్య.. భర్తను వేధించసాగింది. వేధింపులు భరించలేని భర్త పోలీసులను ఆశ్రయించాడు. భార్యపై కేసు పెట్టాడు. ఈ సంఘటన కర్ణాటకలోని గదగ్ జిల్లాలో...
News

ఆలయ ప్రయోజనాలను కాపాడటం కోర్టు విధి! – మద్రాస్ హైకోర్టు

ఆలయానికి సంబందించిన ప్రయోజనాలను కాపాడటానికి కోర్టు కట్టుబడి ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడులోని చెన్నైకి చెందిన చన్నమల్లేశ్వర్ మరియు చన్నకేశవర్ పెరుమాళ్ దేవస్థానం ఆస్తిపై ఫాతిమా నాచియ్య అనే మహిళా హక్కులు కావాలని దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు...
News

ఫిజీలో 100 ఏళ్ల నాటి శివాలయంపై దాడి

పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియాకు సమీపంలో ఉన్న ద్వీప దేశమైన ఫిజిలోని, చారిత్రాత్మక సంబుల శివాలయంపై దాడి చేసి, ఆలయాన్ని దానిలోని విగ్రహాలను ఒక దుండగుడు ధ్వంసం చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....
News

భారతీయ మాన్యుస్క్రిప్ట్‌లను సంరక్షణకు జ్ఞాన్ భారతం మిషన్

దాదాపు 50 కోట్ల పేజీల అరుదైన భారతీయ మాన్యుస్క్రిప్ట్‌లను సంరక్షించడానికి , డిజిటలైజ్ చేయడానికి జ్ఞాన్ భారతం మిషన్ కింద సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చొరవతీసుకుంది. జ్ఞాన్ భారతం మిషన్ అనేది భారతదేశ ప్రాచీన జ్ఞాన వ్యవస్థలు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం,...
1 609 610 611 612 613 2,478
Page 611 of 2478