అల్లూరి సీతారామరాజు జిల్లాలో బోల్ భం కావడి యాత్ర
పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఒడిశా రాష్ట్ర భక్తులు బోల్ భం కావడి యాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి సంవత్సరం జులై,ఆగస్టు నెలల్లో శివ భక్తులు ఐదు రోజుల పాటు దీక్ష చేపట్టి, కావడి యాత్రలో పాల్గొంటారు. దీక్షలో భాగంగా అల్లూరి సీతారామరాజు...








