కోటి తలంబ్రాల పంటకు వానర హారతి
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం అచ్చుతాపు రంలో శ్రీరామ నామ ధ్యాన యజ్ఞంలో భాగంగా కోటి తలంబ్రాల పంటకు వానర హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామత త్వాన్ని ప్రచారం చేస్తున్న కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు...









