News

News

మణిపూర్ లో సంఘ్ ప్రయత్నాల వల్ల గిరిజనుల మధ్య సమన్వయం సాధ్యమైంది : అంబేకర్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సమన్వయ బైఠక్ జోధ్ పూర్ వేదికగా మూడు రోజుల పాటు కొనసాగింది. సంఘ్ నుంచి ప్రేరణ పొందిన సంస్థలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. దాదాపు 32 సంస్థల జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంఘటనా కార్యదర్శులు ఇందులో...
News

అయోధ్య రామాలయానికి హైటెక్‌ భద్రత!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయానికి హైటెక్‌ సెక్యూరిటీ ఏర్పాటు చేయనున్నారు. ఆలయంలో భద్రత ఏర్పాట్లను సమీక్షించేందుకు జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీ తదితర ఉన్నతాధికారులతో కూడిన సెక్యూరిటీ కమిటీ సమావేశమైంది. హైటెక్ భద్రతా పరికరాల ఆవశ్యకతను వివరిస్తూ రూపొందించిన ప్రతిపాదనలను ఈ సందర్భంగా ఖరారు...
News

బూట్లతో స్వామివారికి ఎమ్మెల్యే పట్టువస్త్రాలు

శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బూట్లు ధరించి స్వామి వారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరంగ రాజపురం మండలంలోని డీకే మర్రిపల్లి దళితవాడలో శ్రీవేంకటేశ్వరస్వామి...
News

లండన్‌ వీధుల్లో లంబోధరుడికి ఘనంగా ఊరేగింపు

భారతదేశం అంతటా వైభవంగా జరుపుకునే గణేష్ చతుర్థి పండుగ ఇప్పుడు ప్రపంచ పండగగా మారింది. ఈ సంవత్సరం లండన్‌లోని భారతీయ ప్రవాసులు గణేష్ నిమజ్జనం రోజున ఘనంగా ఊరేగించారు. వేలాది మంది భక్తులు, ప్రేక్షకుల మధ్య లంబోధరుడు ఊరేగారు. గణేశుడి విగ్రహాలను...
ArticlesNews

అరకు ఏజెన్సీలో వనవాసీల ‘బలి పొరోబ్’ పండుగ

వనవాసీల ఆచార వ్యవహారాలు కాస్త భిన్నంగా ఉంటాయి. పండగైనా, పబ్బమైనా ఓ ప్రత్యేకత సంతరించుకుంటుంది. వేర్వేరు ప్రాంతాల్లో వారి సంస్కృతులకు అనుగుణంగా ప్రతియేట పండుగలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రధానంగా అరకులోయ ఏజెన్సీలో నిర్వహించే ‘బలి పొరోబ్’ ఉత్సవం దేశంలోనే ఓ...
News

ధర్మస్థల కేసును NIA తో విచారణ చేయించండి : స్వామీజీల డిమాండ్

ధర్మస్థల దేవాలయ వివాదం నేపథ్యంలో కర్నాటకలోని వివిధ మఠాల పీఠాధిపతులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ధర్మస్థల కేసు విషయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తూ, ఓ వినతి...
ArticlesNews

ఔరంగజేబు దుర్మార్గం – కాశీ విశ్వనాథ మందిర ధ్వంసం

పరమేశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉత్కృష్టమైనది కాశీ విశ్వనాథ మందిరం. పురావస్తు పరిశీలనల ప్రకారం ఆ ఆలయ నిర్మాణం పూర్వ సామాన్య శకం 9-10 శతాబ్దాల మధ్య కాలంలో జరిగింది. గుప్తుల కాలంలో ఆ గుడిని మహా అద్భుతంగా, వైభవోపేతంగా పునర్నిర్మించారు....
News

బాంగ్లాదేశీయులు అస్సాంలో ఉంటే ఏమైంది! : సాయేదా హమీద్

ఈ మాట సరిగ్గా ఎవరు అనాలో వాళ్లే అన్నారు. వాళ్లు మాత్రమే అలా అనగలరు. ఆమె పేరు సాయేదా హమీద్, సోనియా గాంధీకి సన్నిహితురాలు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా ఈమె ప్రణాళికా సంఘం సభ్యురాలిగా ఉండేవారు. ఇటీవల ఈమె...
News

నంది విగ్రహం అపహరణ

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలోని ముష్టికోవెల సమీపంలో ఉన్న పురాతన శివాలయంలో నంది విగ్రహాన్ని దుండగులు అపహరించారు. ఉదయం పూజలు చేసేందుకు వెళ్లిన అర్చకుడు.. అక్కడ నంది విగ్రహం కనిపించకపోవడంతో వెంటనే స్థానికులను అప్రమత్తం చేశాడు. దీంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో...
News

జావేద్‌ అక్తర్‌ను ఇస్లాం మత ఛాందసవాదులు వ్యతిరేకించడంపై తస్లీమా నస్రీన్‌ అసహనం

ప్రముఖ కవి, రచయిత జావేద్‌ అక్తర్‌ను బెంగాల్‌ ఇస్లాం మత ఛాందసవాదులు వ్యతిరేకించడంపై బంగ్లాదేశ్‌ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ తీవ్రంగా స్పందించారు. ఒకప్పుడు ముంబైలో సంప్రదాయ వాదులు తనపై బెదిరింపులకు పాల్పడితే.. జావేద్‌ అక్తర్‌ అండగా నిలిచారని, ఇప్పుడు బెంగాల్‌లో ఇస్లాం...
1 … 561 562 563 564 565 … 2,510
Page 563 of 2510