News

News

అమలాపురంలో స్మార్తాగమ అపర విద్వత్సభ

స్మార్తమే అపర కర్మలకు మూలమై మానవ మనుగడలో కీలకమైందని వేద ఘనపాఠీలు ఉద్బోధించారు. శ్రీకోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ సంస్థ ఆధ్వర్యంలో అమలాపురం సుబ్బారాయుడి చెరువు వద్ద ఉన్న చంద్రమౌళీశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో స్మార్తాగమ అపర విద్వత్సభ జరిగింది. ఘనపాఠీలు...
News

ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వా ములు కావాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వాండ్రంగి కూడలి ముఖద్వారం వద్ద ఏపీ సాధుపరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో ఏర్పాటు...
News

అమ్మవారి విగ్రహ ధ్వంసం!

పార్వతీపురంమన్యం జిల్లా పార్వతీపురం రూరల్‌ మండలంలోని బాలగుడబ గ్రామ ప్రారంభంలో నేలబావి సమీపంలో ఉన్న దుర్గాదేవి ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం చేతులను గుర్తు తెలియని ఆకతాయిలు ధ్వంసం చేశారు. ఆలయంలో వున్న హుండీని ధ్వంసం చేసి నగదును సైతం దొంగలించినట్టు...
News

ప్రపంచంలోనే అతి ఎత్తైన హిందూ ఆలయాల్లో ఒకటిగా ఉమియా దేవి మందిర్

ప్రపంచంలోనే అతి ఎత్తైన హిందూ ఆలయాల్లో ఒకటిగా నిలవనున్న ఉమియా దేవి మందిర్ గుజరాత్ లోని జాస్ పూర్ లో సిద్ధమవుతోంది. 60 ఎకరాల్లో వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఉమియా దేవి మందిరాన్ని విశ్వ్ ఉమియా ఫౌండేషన్ నిర్మిస్తోంది. గోపురం...
News

విదేశీయులను దేశం నుంచి బహిష్కరించనున్న కేంద్రం..

దేశం నుంచి 16వేల మంది విదేశీయులను బహిష్కరించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లో ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త వలస చట్టాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నార్కోటిక్స్‌ రవాణా, ఇతర నేరాలతో సంబంధమున్న దాదాపు...
News

ఎర్రకోటకు నల్లచారలు

దేశ సార్వభౌమాధికారానికి ప్రతీకగా నిలుస్తున్న ప్రాచీన కట్టడం ఎర్రకోట. అయితే రాజధాని దిల్లీలో రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో ఎర్రకోట క్రమంగా దెబ్బతింటోందని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. 17వ శతాబ్దంలో షాజహాన్‌ చక్రవర్తి ఎర్రటి రాతితో నిర్మించిన ఈ కట్టడం గోడలపై...
News

బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యాం పనులకు భారత్ శ్రీకారం

బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్తు ప్రాజెక్టుకు కౌంటర్‌గా భారత్‌ కూడా మెగా డ్యామ్ పనులకు శ్రీకారం చుట్టింది. చైనా ప్రాజెక్టుపై భారత్‌, బంగ్లాదేశ్‌లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజింగ్‌ మొండిగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే చైనాకు దీటుగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని...
News

నిజాం పాలనలో హైదరాబాద్‌ సంస్థానంలో ఎన్నో దారుణాలు: మోదీ

నిజాం పాలనలో హైదరాబాద్‌ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. బుధవారం మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ రోజు సెప్టెంబర్ 17. ఇది మరో చరిత్రాత్మకమైన రోజు. సర్దార్‌ వల్లభాయ్‌...
News

ప్రారంభమైన వైష్ణో దేవి యాత్ర.. భక్తులకు కీలక సూచన

భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపోవడంతో నిలిచిపోయిన వైష్ణో దేవి యాత్రను పునరుద్ధరించారు. 22 రోజులుగా నిలిచిపోయిన ఈ యాత్ర బుధవారం తిరిగి ప్రారంభమైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో.. బుధవారం నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లు శ్రీ మాతా వైష్ణో దేవి...
News

ఇకపై గన్నవరం ఎయిర్‌పోర్టులోనూ దుర్గమ్మ దర్శనం భాగ్యం!

విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈఓ శీనా నాయక్ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా, బెజవాడ అమ్మవారి దివ్యత్వాన్ని పెంచేందుకు, ప్రయాణికులకు కూడా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు...
1 … 546 547 548 549 550 … 2,510
Page 548 of 2510