దసరా 2025 పేరుతో యాప్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న దసరా వేడుకలకు ఈసారి సాంకేతికత పరవళ్లు తొక్కనుంది. ఏఐ కెమెరాలు, డ్రోన్‌లు, చిన్నారులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) చేతి బ్యాండ్‌లు.. ఇలా సాంకేతికతను వినియోగించనున్నారు. తాజాగా ఉత్సవాల సమాచారం, సేవల గురించి మొబైల్ యాప్, చాట్‌బాట్‌ను...









