గాయత్రి మంత్రంతో ప్రత్యేక నాణెం
భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన సంస్కరణవాద ఉద్యమాలలో ఒకటైన ఆర్య సమాజ్ 150 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకుంది. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వం 150 రూపాయల చారిత్రాత్మక స్మారక నాణెంను విడుదల చేసింది. ఈ ప్రత్యేక రూ. 150 నాణెంపై దేవనాగరి లిపిలో...









